ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఎక్కువ అవుతుంది.  హీరోయిన్లు కూడా విపరీతమైన గ్లామర్ ప్రదర్శన చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  ఇక సినిమాల్లో చాన్సుల కోసం హీరోయిన్ సెమీ న్యూడ్ గా ఫోటో షూట్స్ తీయించుకొని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.   కొంత మంది హీరోయిన్లు ఒక అడుగు మందుకు వేసి హాట్ హాట్ గా ఫోటో షూట్స్ వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.  
Image result for disha patani hot photos
లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ దిశా పటాని.  ఈ మద్య కాలంలో సెక్సీ ఫోజులతో ఎప్పటికప్పుడు ఫోటో షూట్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కుర్రాళ్లకు మంచి కనువిందు ని అందించడం దిశా చేస్తున్న పని దాంతో ఈ భామని కుర్రాళ్ళు తెగ ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ అమ్మడు మరోసారి బికినీ సూట్ లో హాట్ హాట్ దర్శనమిస్తుంది.  
Image result for disha patani hot photos
ఎప్పుడు అందాలతో విరుచుకు పడుతుందో , ఆ అందాలను ఎక్కడ మిస్ అవుతామో కుర్రకారుకి మరో హాట్ కేక్ అందించింది.   తాజాగా స్విమ్ సూట్ ధరించి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది . ఆ స్విమ్ సూట్ ని చూసి పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్ళు వెర్రోళ్ళు.



మరింత సమాచారం తెలుసుకోండి: