తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ చేయని రిస్క్ దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల చేశాడు.  బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ గా తెరకెక్కిన ‘హంటర్’ చిత్రాన్ని తెలుగు లో ‘బాబు బాగా బిజీ’ రిమేక్ చేశారు.  అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లు శ్రీముఖి, తేజస్విని మడివాడ, మిస్త్రీ, సుప్రియ చాలా హాట్ హాట్ గా నటించారు.  మొదటి నుంచి ఈ చిత్రంపై విమర్శలు వస్తున్నా అవసరాల మాత్రం అవేవీ లెక్క చేయకుండా ఏప్రిల్ 5 న రిలీజ్ చేశాడు.  రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది.  అయితే ఈ సినిమాలో నటించిన ఏ నటులకు పెద్దగా పేరు రాలేదు కానీ బోల్డ్ గా కుర్రకారుకి మత్తెక్కించేలా నటించిన సుప్రియకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.
మహేశ్‌బాబుతో కలిసి
 బాబు బాగా బిజీ సినిమాతో ఒక్కసారిగా తెరపై వేడి పట్టించింది అందాల తార సుప్రియ ఐసోలా. గతంలో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమైనా అంతగా గుర్తింపు నోచుకోలేదు సుప్రియ. తాజాగా బాబు బాగా బిజీలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. బాబు బాగా బిజీ  ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి . ఇక ఆ అవకాశాలు ఎలాంటివో తెలుసా..అన్ని కూడా సెక్సీ ఆంటీ పాత్రలే నట.  
ఆఫర్లు వస్తే నటించను
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పది ఛాన్స్ లు వచ్చాయి అన్ని కూడా ఎక్స్ పోజింగ్ ఉన్నవే కావడంతో కాస్త ఆలోచనలో పడిందట . గతంలో సుప్రియ ఐసోలా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించింది. మహేశ్‌బాబుతో కలిసి ట్రైన్ సీన్‌లో నటించింది.  చిన్న సీన్‌లో కనిపించిన సుప్రియకు తగిన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది.
Image result for సుప్రియ
తర్వాత భూ, సశేషం సినిమాల్లో ప్రధాన పాత్రలో కనిపించినా సుప్రియకు పెద్దగా పేరు రాలేదు. కానీ బాబు బాగా బిజీ తో హాట్ లుక్స్ తో కుర్రకారుని రెచ్చగొట్టింది. ఆంటీ పాత్రలు లేదంటే ఎక్స్ పోజింగ్ పాత్రలు మొత్తానికి ఏ సినిమా అయినా కూడా సెక్సీ పాత్రలు దాంతో ఆలోచన చేస్తున్నప్పటికీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి కాబట్టి వాటిలో కొన్నింటికి సై చెప్పే లా ఉంది సుప్రియ .

Image result for supriya hot photos babu baga busy


మరింత సమాచారం తెలుసుకోండి: