ఏ మూవీలోనైనా ఎంత ఎక్స్‌పోజ్ అవ‌స‌ర‌మో అంతే తీసుకుంటారు ద‌ర్శకులు. కాని ద‌ర్శకుడు మాట అస్సులు విన‌కుండా కొంత ఎక్స్‌పోజ్‌ను మాత్రమే అడిగితే, అడిగిన దానికంటే ఎక్కువ‌గానే చూపించింది. ఇదంతా పూనమ్‌పాండే న‌షా మూవీలో జ‌రిగింది. పూన‌మ్‌పాండేకు ఓ స్టూడెంట్ కుర్రోడుకు మ‌ధ్యా ఎన్నో రోమాంటిక్ సీన్లు నషా మూవీలో ఉన్నాయి.

ఒక రోజు ఓ రోమాంటిక్ సీన్‌లో 18 ఎళ్ళ కుర్రోడితో డేటింగ్ చేయాలి. ఆ సీన్‌లో ద‌ర్శకుడు స‌గం బాడీకు ట‌వ‌ల్ ఉప‌యోగించుకోమ‌ని పూన‌మ్‌కు చెబితే అవ‌స‌రం లేద‌ని, ఆ కుర్రోడి ముందు మొత్తం న్యూడ్‌గా విప్పేసి షూట్ చేసుకోండి అని చెప్పింది.

తరువాత చిన్న కుర్రోడితో రోమాన్స్ చేయ‌డం మీకు ఇబ్బంది అనిపించ‌డంలేదా అని ద‌ర్శకుడు అడిగితే నాకు వ‌య‌స్సుతో సంబంధంలేదంటూ క్వైట్‌గా చెప్పి వెళ్లింద‌ట‌. ఈ రెయిన్ సీజ‌న్‌ను మ‌రింత వేడెక్కించ‌డానికి న‌షా జులై 26న రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: