Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Mar 17, 2018 | Last Updated 9:54 am IST

Menu &Sections

Search

ఎయిడ్స్ ఉన్న హీరోతో డేటింగ్ చేస్తుంది..!

ఎయిడ్స్ ఉన్న హీరోతో డేటింగ్ చేస్తుంది..!
ఎయిడ్స్ ఉన్న హీరోతో డేటింగ్ చేస్తుంది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో ఎవ్వరూ నయం చేయలేని అతి భయంకరమైన వ్యాధి ఎయిడ్స్..నివారణ ఒక్కటే మార్గం అని ప్రతిరోజు వింటూనే ఉంటాం.  ఎయిడ్స్ వచ్చిన వారిని చాలా మంది దూరంగా ఉంచుతూ ఉంటారు..ఎందుకంటే పొరపాటున వారి వల్ల తమకు ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని.  మరోపక్క ప్రభుత్వం ఎయిడ్స్  సోకిన వారికి చేయూతనిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకు రావడాని ప్రయత్నిస్తుంది.  అలాంటిది ఎయిడ్స్ ఉందని తెలిసినా అతడితో సహజీవనం చేస్తూ  ఓ మోడల్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యంది.  
charlie-sheen-girl-friend-julia-stambler-not-scare
వివరాల్లోకి వెళితే..హాలీవుడ్ హీరో చార్లీ షీన్ గత రెండు సంవత్సరాల క్రితం ఎయిడ్స్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.  ఈ విషయం అతను మీడియా పరంగా బాహాటంగానే చెప్పాడు. గతంలో తన తో లైంగిక సంబంధాలు పెట్టుకున్న వారు ఈ విషయం తెలిసి గుండె గుభేల్ మని అతనికి దూరమయ్యారు.  కానీ గత రెండేళ్లుగా జూలియా స్టంబ్లర్ అనే పాపులర్ మోడల్ చార్లీ షీన్ తో సహజీవనం చేస్తోంది.  మొదట్లో ఈ విషయం తెలిసి జూలియా ఆశ్చర్య పోయిందట..భవిష్యత్ లో తనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అనుమానాలు వచ్చాయట.  

charlie-sheen-girl-friend-julia-stambler-not-scare
అంతే కాదు జూలియా సన్నహితులు మాత్రం చార్లీ షీన్ నుండి దూరంగా వచ్చేయ్ అతడికి ఎయిడ్స్ ఉంది కదా ! అని పోరు పెడుతున్నారట కానీ ఈ భామ ఎంత వత్తిడి తీసుకువచ్చారట. కానీ జూలియా మాత్రం ఎవ్వరి మాట వినకుండా చార్లీ షీన్ తో సహజీవనం కొనసాగిస్తూనే ఉంది. ఈ భామ బాధపడినప్పటికీ ఇప్పుడు మాత్రం అతడితోనే హాయిగా ఉంటోంది .నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చార్లీ షీన్ తోనే ఉంటాను అని ఖరాఖండి గా చెబుతోందట . ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక దాని ఖర్మ అంటూ వదిలేసారట . 


charlie-sheen-girl-friend-julia-stambler-not-scare
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జబర్ధస్త్ ఆది..ప్రియా వారియర్ నీ వదల్లేదు..!
మట్టీ..నీరు తప్ప మోడీ ఏమిచ్చారు..బాబు ఫైర్..?!
పంచ్ డైలాగ్స్ తో “ఎమ్మెల్యే” ట్రైలర్ అదుర్స్..!
ప్రియుడితో శృంగారంలో ఉన్న భార్యను చూసి భర్త ఏంచేశాడో తెలుసా..!
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం కార్యవర్గానికి.. మంత్రుల అభినందన
రాజ్య సభకు చిరంజీవి డుమ్మా..ఎందుకు..!
పాప్ సింగర్ దలేర్ మెహందీకి జైలు శిక్ష..!
హీరో సూర్య వాళ్లిద్దరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో తెలుసా..!
బుల్లితెర సైతం ‘ఫిదా’ అయ్యింది...!
‘కిరాక్ పార్టీ’ ప్రీమియం టాక్ షో..హిట్టా..ఫ్లాపా..!
హస్తినలో అవిశ్వాస యుద్దం..!
రంగస్థలం వివాదంపై సుక్కు భలే క్లారిటీ ఇచ్చాడు..!
ప్రియుడితో ఛండాలం పని చేస్తూ..భర్తకు వీడియోలు..!
బాలయ్యకు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..?!
ఆ విషయంలో వైఎస్ జగన్ మొదటి విజయం..!
‘రంగస్థలం’ జిల్ జిల్ జిగేల్ రాణి రచ్చ..!
జగన్ నాయకత్వంలో చంద్రబాబు..!
మానవత్వం మంటకలిసింది..భార్య శవాన్ని తొపుడు బండిపై తెచ్చాడు..తర్వాత..!
దటీజ్ జాన్వి..!
2018-19 తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్ డేట్స్..!
నారా రోహిత్ కొత్త ప్రయోగంతో సక్సెస్ అందుకుంటాడా..!
వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినిపై అత్యాచారం..!
అచ్చం..బొమ్మ దింపేశారు..మ‌హాన‌టిలో సావిత్రి,జెమినీ గ‌ణేష‌న్ ఫ‌స్ట్ లుక్
దర్శకనిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు..!
తెలుగు దేశం పార్టీ తప్పుల్ని ఎండగడతాం : పవన్ కళ్యాన్
యూపీలో ఎస్పీ.. బీహార్‌లో ఆర్జేడీ విజయం
అవిర్భావ సభలో ‘జనసేనుడు’ ఏం మాట్లాడుతాడో...!
రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన అర్జున్ రెడ్డి
ఇన్‌స్టాగ్రమ్‌లో అమీర్ ఖాన్ స్పెషల్ ఫోటో వైరల్..!
ఓటు హక్కు వచ్చేసిందోచ్...ఉండవల్లి వాసులుగా చంద్రబాబు కుటుంబం...!
ప్రముఖ నటుడు మృతి..!
కాంగ్రెస్ పార్టీ విలన్ నెంబర్ వన్ : కేసీఆర్
బంగార్రాజు మళ్లీ వస్తాడట..!
'సుహానా' ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా..?
ఇదేం వింత ఆకారం..నిజం తెలిస్తే నవ్వుతారు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.