Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Mar 21, 2018 | Last Updated 2:21 pm IST

Menu &Sections

Search

హాలీవుడ్ స్టార్స్ ను మించిన పాపులారిటి భారతీయ బ్యూటీ

హాలీవుడ్  స్టార్స్ ను మించిన పాపులారిటి భారతీయ బ్యూటీ
హాలీవుడ్ స్టార్స్ ను మించిన పాపులారిటి భారతీయ బ్యూటీ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
priyanka-chotra-hollywood-bollywood-most-popular-a


వినోదరంగాన వైకుంఠపాళిలో అన్నీ నిచ్చెనలనే క్రమంగా చేజిక్కించుకుంటూ, ఇప్పటికే ప్రపంచంలోనే  'సెక్సీయస్ట్ ఆసియన్ మహిళ'  ప్రపంచ ప్రఖ్యాత 'బ్రౌన్ ఫేస్ ఆఫ్ ది వెస్ట్'  గా అవార్డులు గెలుచుకున్నది ప్రియంక.  


"సామాజిక మీడియా లో ప్రపంచ ప్రఖ్యాత తార" గా గుర్తింపు తెచ్చుకున్నారు అదీ అతి వేగంగా ప్రియాంక చోప్రా.  హాలీవుడ్ ను దున్నేస్తున్న మన ఈ దేశీ గర్ల్ ' బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా' మరో రికార్డ్ సృష్టించింది. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి  బేవాచ్ మూవీతో పాటు క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు  సోషల్ మీడియా లోనూ మోస్ట్ పాపులర్ నటిగా నిలిచింది. 

priyanka-chotra-hollywood-bollywood-most-popular-a

ప్రియాంక: 


తన బేవాచ్ కోస్టార్ డ్వేన్ జాన్సన్ తో పాటు  వండర్ వుమెన్ స్టార్ గాల్ గాడెట్‌ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. సోషల్ మీడియా ఎనలిటిక్స్ సంస్థ  ఎం వి పి ఇండెక్స్  తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్-ప్లస్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లలో మోస్ట్ పాపులర్ ర్యాంకింగ్ నటీ నటుల లిస్ట్‌ను విడుదల చేసింది.


priyanka-chotra-hollywood-bollywood-most-popular-a

ఈ టాప్ టెన్  లిస్ట్‌లో:


*తొలి స్థానం లో ప్రియాంక చోప్రా, 
*రెండవ స్థానం లో డ్వేన్ జాన్సన్  
*మూడవ స్థానం లో యాక్టర్ & కమెడియన్ కెవిన్ హర్ట్ 
*నాలుగో స్థానం లో "వండర్ వుమెన్" స్టార్, గాల్ గాఢట్ 
*ఐదో ర్యాంక్ తో కారా డెలివింగ్నే 


వీరి తరువాత స్థానాల్లో విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, ఆష్లెయ్ భెన్సన్, జాక్ ఏఫ్రొన్  & షేయ్ మిత్చెల్ ఉన్నారు.

priyanka-chotra-hollywood-bollywood-most-popular-a

priyanka-chotra-hollywood-bollywood-most-popular-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిజెపి విశ్వాసం కోల్పోయిన టిడిపి - పార్లమెంటులో పిల్లిమొగ్గ లేస్తున్న అవిశ్వాసం
మమతా బెనర్జి తో బెడిసికొట్టిన కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం
బాబు రాజెంద్రప్రసాద్ నోటి దూలకు టాలీవుడ్ పోసాని కృష్ణ మురళి నిర్ఘాంతపోయే ఝలక్
కేసిఆర్ మాత్రమే బాబుతో సహా ఎవరినైనా ఆడించగలరు - ఆయన్ని ఎవరూ  ఆడించలేరు
శ్రీదేవి గా విద్యాబాలన్
ఉరిమురిమి మంగలం మీదపడ్డట్టు ఈ టిడిపి ఎమెల్సీ టాలీవుడ్ మీద పడిపోయారెంటి?
కళ్యాణ దోషం - కాలసర్ప దోషం - నర దృష్టి దోషం - నివారణ ఏలా?
సినిమాలో శ్రీదెవికి స్థానాన్ని మాధురి దీక్షిత్ భర్తీ చేస్తుంది: శ్రీదెవి తనయ జహ్నవి
పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అంత అంతరార్థం ఉందా..!
ఎడిటోరియల్: బాజపాను "ఢీ" కొట్టటానికి కలసిరాని కాలం! ఆ పాపం స్వయానా చంద్రబాబు దే!
ప్రత్యేక హోదాపెద్ద విషయం కాదు! పవన్ కళ్యాణ్ బిగ్ U - టర్న్
కొత్త రాజకీయ కూటములకు శ్రీకారం - కెసిఆర్ ఫెడరల్ ఫ్రెంట్ & అఖిలేష్ సెక్యులర్  ఫ్రెంట్
నాని నాగార్జున కాంబో సినిమా - ఫన్ ఫిల్ల్డ్ కామెడీ థ్రిల్లర్
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన - వైసిపి పెట్టిన పుట్టలో టిడిపి పాములు చేరాయా?
మన అందాల మాజీ పార్లమెంట్ సభ్యురాల్ని వెంటాడి వేదించిన అల్లాఉద్ధీన్ ఖిల్జీ
అమరావతి అంతా గ్రాఫిక్సే - అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సీన్ ఏమీ ఉండదు: కేంద్ర మంత్రి పీయుష్
ఉగాది "యుగాది" ఎందుకైంది? ఉగాది పచ్చడి అసలెందుకు తినాలి?
స్పెషల్: అంధ్రప్రదెశ్ ఏనాటికి ప్రస్తుత చట్టాల ప్రకారం 'ప్రత్యేక హోదా' పొందలేదు
నాడు ప్రధాని మోడీకి ప్రత్యేక హోదాపై సరైన అవగాహన లేదు: బిజెపి-ఎల్పి నేత కిషణ్ రెడ్డి
మీడియాకు ఇంత దురద అవసరమా? ప్రజాపక్షం వహిస్తే మరింత గౌరవం వస్తుంది కదా!
టాప్ హీరోల మద్యలో సాండ్-విచ్ ఔతున్న సెక్సి క్వీన్ పూజా హేగ్డే
ఒకరిని హీరో చెయ్యటం మాకిష్టం లేదు మేమే సూపర్ స్టార్లం" బాలకృష్ణ పవన్ గుఱించి
టార్గెట్ చంద్రబాబే!  రాం మాధవ్ కీలకం !
తండ్రి కొడుకులు ఆర్ధిక, రాజకీయ, సామాజిక ఉగ్రవాదులట - జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ
ఎడిటోరియల్: పవన్ కళ్యాణ్ పై  చంద్రబాబు శ్రీరంగనీతులు ప్రజల రిటార్టులు
టిడిపి పై మోడీ మార్క్ అటాక్ మొదలైందా?
"రక్షణశాఖ నిధులు" అన్నందుకు జట్లి పై విరుచుకుపడ్డ చంద్రబాబు
తెలంగాణా ప్రభుత్వం ప్రతిపక్ష శాసనసభ్యులను సస్పెండ్ చేసిన తీరుపై హైకోర్టులో విచారణ
About the author