ఈ మద్య బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు సైతం శృంగార పాత్రల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు గా పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె హాలీవుడ్ లో ఏ రేంజ్ లో హాట్ సీన్లలో రెచ్చిపోయారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బాలీవుడ్‌ పలు చిత్రాల్లో నటించిన దీపికా క్వాంటికో హాలీవుడ్ సీరియల్‌ నటించింది.  ఈ సీరియలో తన సహ నటుడితో బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లలో శృంగారం వలకబోస్తూ సోషల్ మీడియాలో దుమ్మురేపింది.  

మోడలింగ్ తో గ్లామర్ రంగంలో అడుగుపెట్టింది దీపికా పడుకొనె. అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే స్థాయి హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు హాలీవుడ్ లో కూడా ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఎక్స్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో దీపికా కొన్ని హాట్ సీన్లలో నటించినట్లు వార్తలు వచ్చాయి.

ఇక వీరి బాటలో నడుస్తుంది..శ్రీలంక భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్. తాజాగా ఈ అమ్మడు ఏ జెంటిల్ మాన్ చిత్రంలో నటిస్తుంది. సిద్దార్థ్ మల్హోత్రా - జాక్వెలెన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ శెట్టి నటించాడు.   రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూర్తి యాక్షన్ తో కూడుకున్న ఆ ట్రైలర్ లో జాక్ వెలెన్ రెచ్చిపోయి శృంగారాన్ని ఒలికించింది.

బీచ్ లో అందాలను ఆరబోసి బెడ్ పై  హీరోకు లిప్ లాక్ లు ఇస్తూ అంతకుమించిన  స్వర్గాన్ని చూపించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: