షారుఖ్,దీపికా కాంబినేషన్లో వస్తున్న చెన్నైఎక్స్ప్రెస్ మూవీలోని సాంగ్ మేకింగ్ అందర్ని తెగ ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సాంగ్‌ను లేటెస్ట్గా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఆగష్టు 8న రిలీజ్‌కు రెడీ అవుతుంది. మొదటిసారిగా సౌత్ మసాలాతో షారుఖ్ నటించిన చిత్రం ఈ చెన్నై ఎక్స్‌ప్రెస్. ఇందులో ప్రియమని చేసిన ఐటెం సాంగ్ కూడ ఓ ఊపు ఊపుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: