Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 25, 2018 | Last Updated 5:30 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లోకి తాప్సీ ఎంట్రీ..?!

బిగ్ బాస్ లోకి తాప్సీ ఎంట్రీ..?!
బిగ్ బాస్ లోకి తాప్సీ ఎంట్రీ..?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో టెలివిజన్ రంగంలో ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మొట్ట మొదటి సారిగా తెలుగు బుల్లితెరపై వస్తుంది.  ఈ షో మొదట్లో పెద్దగా ఆకర్షించకపోయినా..ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతున్న తీరు..కొన్ని ట్విస్టులు, కంటెస్టంట్ల మద్య గొడవలు, బుజ్జగింపులు ఇలాంటి వాటితో షో కాస్త రసవత్తరంగా సాగుతుంది.
big-boss-jr-ntr-taapsee-pannu-rana-ap-politics-tel
సంపూర్ణేష్ బాబు మానసిక పరిస్థితి బాగాలేక అర్థాంతరంగా షో నుంచి వెళ్లిపోయారు.  ఇక ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు..ఇక గత వారం బిగ్ బాస్ షో లో డబుల్ ధమాకా అంటూ కత్తి మహేష్, కల్పన ఎలిమినేట్ అయ్యారు.  వీరి స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీగా యువ హీరో నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హాట్ బ్యూటీ దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో రేటింగ్స్ మెల్లగా పరుగులు తీస్తున్నాయి. 
big-boss-jr-ntr-taapsee-pannu-rana-ap-politics-tel

తారక్ వచ్చేది కేవలం రెండు రోజులే కాబట్టి మిగిలిన ఐదు రోజులు ప్రేక్షకులు పక్క ఛానల్ కు వెళ్ళకుండా చేయటం కత్తి మీద సాములా మారింది.  ఆ మద్య నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ సందర్భంగా దగ్గుబాటి రానా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సభ్యులను చాలా సంతోష పరిచారు.  
big-boss-jr-ntr-taapsee-pannu-rana-ap-politics-tel
ఇదే క్రమంలో ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ తాప్సీ సందడి చేయనుంది. తను నటించిన ఆనందో బ్రహ్మ రేపు విడుదల కానుంది. సోలోగా బరిలో దిగుతున్న ఈ మూవీపై అంచనాలు పెద్దగా లేకపోవడమే ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.  అంతే కాదు తాప్సీ ఎంట్రీ కూడా చాలా విచిత్రంగా ఉండబోతుందట.
big-boss-jr-ntr-taapsee-pannu-rana-ap-politics-tel
ఇలా రియాలిటీ షోలలో సినిమా సెలెబ్రిటీస్ వచ్చి హడావిడి చేయటం బాలీవుడ్ లో కామన్ కాని టాలీవుడ్ లో మాత్రం ఈ మధ్యే స్టార్ట్ అయ్యింది. వచ్చే వారం అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండను కూడా  లైన్ లో పెట్టారట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ బిగ్ బాస్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకుల కొత్త అనుభూతి పొందుతున్నారు. 


big-boss-jr-ntr-taapsee-pannu-rana-ap-politics-tel
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్లి చేసుకోవాలంటే నా దగ్గర డబ్బు లేదు : సల్మాన్ ఖాన్
కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్...!
ఇంత దుర్మార్గమా..నా తమ్ముడిలాంటి వాడిని చంపారు : మమ్ముట్టి
నేటి సినిమాల్లో బూతు ఎక్కువైంది : వెంకయ్యనాయుడు
ఒక్కట్వీట్ స్నాప్‌చాట్  కొంప ముంచింది...!
అమ్మాయిని ముద్దు పెట్టి కష్టాల్లో పడ్డ సింగర్..!
ఒడిశా తీరంలో 'ధ‌నుష్' క్షిపణి ప‌రీక్ష విజయవంతం
వీఆర్ గేర్ ధరించి క్రికెట్ ఆడిన రాష్ట్రపతి
వర్మ ‘జీఎస్టీ’కొత్త వివాదం..!
దారుణం..యువతిని సజీవదహనం చేశారు..!
‘సీటీమార్’లో బన్నీ హీరోనా..?!
కెనడా ప్రధాని ట్రూడోకు ప్రధాని మోదీ ఘన స్వాగతం
'కాళేశ్వరం' ప్రాజెక్ట్ లైన్ క్లీయర్..పిటిషన్‌ కొట్టివేత..!
ఆ వీడియో యాంకర్ రష్మీకి కన్నీరు తెప్పించిందట..!
‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్
చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు తీసి..క్యాష్ చేసుకుంటున్నారు..!
ప్రియాంక చోప్రాకి డూప్లికేట్..సోషల్ మీడియాలో వైరల్..!
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
2.0 అందుకే విడుదల కావడం లేదా..!
మైండ్ బ్లోయింగ్..కుర్రాడు గుడ్లు పెడుతున్నాడట..!
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
మ‌హాన్యూస్ పై దాడి అమానుషం : పవన్ కళ్యాన్
బ్రహ్మానందం ద గ్రేట్..!
ఇంత ఘోరమా.. వృద్దాశ్రమంలో ఎముకల స్మగ్లింగ్..!
విశాఖలో వర్మపై మరో కేసు నమోదు..!
నేను వర్జిన్ కాదని మీకు తెలుసా..?!
ప్రియాంక హాట్ ఫోటో.. అసెంబ్లీలో రగడ..!
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.