ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంతో దానితో అదే రేంజ్ లో మనిషి పతనం కూడా మొదలైందని చెప్పొచ్చు.  ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మద్య వస్తున్న వీడియోలు, గాసిప్స్ చూస్తుంటే నిజంగా మనం సభ్య సమాజంలో ఉన్నామా లేక అటవిక జీవనం గడుపుతున్నామా అన్న సందేహాలు వస్తున్నాయి.  ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలకు అంతే లేకుండా పోతుంది.  ఇది సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి.
Image result for అన్నె హాథవే
తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి, అమెరికన్ సింగర్.. అయిన అన్నె హాథవే నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  గతంలో కొంత మంది హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫోర్న్ సైట్లలో పెట్టేవారు. తాజాగా కొంత మంది సెలబ్రెటీల ఒరిజినల్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు.  కొన్ని సార్లు సోషల్ మీడియా అకౌంట్లనూ హ్యాక్ చేసి వారి పర్సనల్ ఫొటోలని దొంగిలించేస్తున్నారు.
Image result for anne-hathaway photos leaked
ఏటా ఈ పనిద్వారా కొందరు హ్యాకర్లు కోట్లాది డాలర్లు సంపాదించారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ నటి.. నగ్న ఫోటోలు లీక్ అవడంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు.  అయితే బయటపడిన ఈ నగ్న ఫోటోలు ఆమెవేనా.? లేక మార్ఫింగ్ చేసినవా..? అన్నది తెలియాల్సి ఉంది.


స్నానం చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌‌గా మారాయి. ఇప్పటివరకూ ఎంతో మంది హీరోయిన్స్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు.. మొదటిసారిగా అన్నె హాథవేపై కన్నేశారని నెటిజన్లు భావిస్తున్నారు.  గతంలో జెన్నీఫర్ లారెన్స్, ఎమ్మా వాట్సన్ వంటి వాళ్లు కూడా హ్యాకర్ల బారిన పడ్డారు. మరోవైపు ఆమెకు ఎవరైనా సాయం చేయండి, నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఆమెకు చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: