Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Feb 20, 2018 | Last Updated 11:38 am IST

Menu &Sections

Search

నా పుట్టిన రోజు మా ఇంటికి వచ్చేయండి - ఫాన్స్ కి సూపర్ స్టార్ హీరో బంపర్ ఆఫర్ !

నా పుట్టిన రోజు మా ఇంటికి వచ్చేయండి - ఫాన్స్ కి సూపర్ స్టార్ హీరో బంపర్ ఆఫర్ !
నా పుట్టిన రోజు మా ఇంటికి వచ్చేయండి - ఫాన్స్ కి సూపర్ స్టార్ హీరో బంపర్ ఆఫర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కన్నడ నాట హీరోలు ఒక్కొక్కరూ తమ అభిమానులని సరైన పథం లో నడపడం కొసం ప్రయత్నాలు చెయ్యడం అందరికీ నచ్చుతోంది. ఈమధ్యనే పుట్టిన రోజు జరుపుకున్న కిచ్చ సుదీప్ తన పుట్టిన రోజు ని చాలా సింపుల్ గా జరుపుకున్నాడు.

kannada-super-star-sudeep

ఈ సందర్భంగా ఫాన్స్ ఎవ్వరూ డబ్బులు వేస్ట్ చెయ్యకుండా ఆ డబ్బులు అన్నీ దుబారా గా వేస్ట్ చెయ్యద్దు అని కోరుకున్నాడు. అదే పద్ధతి లో ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కోసం వెళుతున్నాడు.

kannada-super-star-sudeep

ఈ నెల 18 న ఉపేంద్ర పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఫాన్స్ కేక్ లు కట్ చెయ్యడం తన ఫ్లేక్స్ లు ఏర్పాటు చెయ్యడం , పాలాభిషేకాలు , పూల దండలు వేయడం లాంటి ఖర్చులు పెట్టద్దు అని ఉపేంద్ర ఒక వీడియో ద్వారా ఫాన్స్ ని కోరుకున్నాడు.

kannada-super-star-sudeep

అభిమానులు నేరుగా తన ఇంటికే వచ్చి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాలని ఉపేంద్ర చెప్పాడు. దీంతో, తమ అభిమాన హీరోను దగ్గరగా చూసే అవకాశం లభించనుండంటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

kannada-super-star-sudeep
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అవిశ్వాసం సందు కి రాహుల్ కి పండగ
అడుక్కోవడాలు లేవు, తేల్చుకోవడమే
శిల్పా బ్రదర్స్ భవిష్యత్తు అంధకారం!
పవన్ మీద ఫైర్ ఐన బొత్సా .. సూపర్ లాజిక్ లు
హైదరాబాద్ లో ఏపీ కి మోడీ తీపి కబురు?
మినిస్టర్ లకి జైట్లీ సీరియస్ క్లాస్
రవితేజ హీరోయిన్ అందాలతో చంపేస్తోంది
పవన్ JFC లో అందరూ దొంగలే, మొత్తం చరిత్ర ఇదిగో
జగన్ కి 12 మంది ఎమ్మెల్యే లు గుడ్ బై
ప్రియ ప్రకాష్ గురించి ఫేస్ బుక్ లో రాసిన ముఖ్యమంత్రి .. ఏం రాసారు ?
నయనతార 'పనితనం' చూసి .. స్టన్ అయిపోయిన చిరంజీవి ..
" బన్నీ కి అంత ఈగో ఎందుకు " తీవ్ర అసహనం తో అన్న మహేష్ బాబు ??
పవన్ మీద జగన్ కొత్త అస్త్రం చాలా పదునైనది
నగరి సీటు రోజాకి లేదు .. రాస్కోండి
పవన్ మనరూట్లోకే వస్తాడు అని బాబు ధీమా!
About the author

Kranthi is an independent writer and campaigner.