Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Mar 18, 2018 | Last Updated 4:53 pm IST

Menu &Sections

Search

బాబాయ్ స్పీడ్‌కి అబ్బాయి షాక్ అయ్యాడు..!

బాబాయ్ స్పీడ్‌కి అబ్బాయి షాక్ అయ్యాడు..!
బాబాయ్ స్పీడ్‌కి అబ్బాయి షాక్ అయ్యాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు బుల్లితెరపై స్టార్ హీరోల సందడి బాగా పెరిగిపోయింది.  అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో తెగ సందడి చేశారు.  ఆ తర్వాత ప్రపంచంలో పాపులర్ అయిన ‘బిగ్ బాస్ ’ షో తెలుగు లో ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్నారు.  ఇక బాహుబలి సీరీస్ తో పాపులర్ అయిన రానా  ‘యారి’ షో సందడి చేస్తున్నారు.  ఇక బిగ్ బాస్ కార్యక్రమలో సినిమా స్టార్లు సందడి చేస్తున్నారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్ కోసం రానా వచ్చారు.
no--1-yaari-big-boss-jr-ntr-rana-balakrishna-pisa-

 ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం కోసం తాప్సీ, మేడ మీద అబ్బాయి కోసం అల్లరి నరేష్, ఉంగరాల రాంబాబు చిత్రం కోసం సునీల్, వీడెవడు చిత్రం కోసం సచిన్ ఇలా ఒక్కొక్కరూ తెగ సందడి చేశారు.  అయితే రానా హోస్ట్ గా 'నెంబర్ వన్ యారి' షో ని జెమినీ ఛానల్ వారు మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  ఈ ప్రోగ్రామ్ లో కూడా హీరోలు తమ ప్రమోషన్ కోసం వస్తున్నారు.
no--1-yaari-big-boss-jr-ntr-rana-balakrishna-pisa-
ఇలా బుల్లితెరపై బిగ్ బాస్, నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్ లో పోటీ నెలకొంది.  తాజాగా ఈనెల మూడున టెలికాస్ట్ అయిన రానా ‘యారి’ షో రేటింగ్ మరోసారి అదుర్స్ అనిపించింది. బాలకృష్ణ గెస్ట్‌గా వచ్చిన ఈ ఎపిసోడ్‌కు 12.52తో టాప్ రేటింగ్ దక్కింది. బిగ్‌బాస్ తారక్ ఎపిసోడ్స్ మరింత తగ్గి 4.7కి పరిమితమైంది.   నందమూరి బాలకృష్ణ 101 వ చిత్రం ‘పైసా వసూల్’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్ చేసిన అల్లరి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
no--1-yaari-big-boss-jr-ntr-rana-balakrishna-pisa-
 జెమినీ టెలికాస్ట్ చేసిన సైమా అవార్డ్స్ 12 రేటింగ్ తెచ్చుకొని 651 పాయింట్స్‌తో టాప్ వ్యూయర్ షిప్‌ఛానల్‌గా నిల్చింది.  దీంతో బిబ్ బాస్  వీక్లీ ఎపిసోడ్స్ 3.9కు డౌన్ అయ్యాయి. స్టార్ మా ఈవారం 599 పాయింట్స్‌తో సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. బాలకృష్ణ ‘పైసా వసూల్’ హిట్ టాక్ తెచ్చుకోక పోయినా..బుల్లితెరపై చేసిన సందడి సూపర్‌హిట్ అయ్యింది.  మొత్తానికి బాబాయ్ ఇచ్చిన షాక్ కి అబ్బాయి  కాసింత వీక్ అయ్యాడనే అంటున్నారు.


no--1-yaari-big-boss-jr-ntr-rana-balakrishna-pisa-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రంగస్థలం’అందరికీ నచ్చే సినిమా : రాంచరణ్
ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్?
 మళ్లీ మోడల్ గా మారిన హాట్ బ్యూటీ..!
వెన్నెల కిషోర్ బ్రెక్ ఫాస్ట్ చూస్తే...పడీ పడీ నవ్వుతారు
సోలార్ సైకిల్ అద్భుతం సృస్టించిన కుర్రాడు..!
'నేల టికెట్' కోసం భారీ సెట్..!
దుమ్మురేపుతున్న ‘అవెంజర్స్‌ : ఇన్‌ఫినిటీ వార్‌’ ట్రైలర్‌
గుడివాడలో దారుణం..దోపిడి దొంగల బీభత్సం..!
స‌ర్‌ప్రైజ్ చేసిన రాంచరణ్ న్యూ లుక్..!
ప్రముఖ గాయకుడు మృతి..!
అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..!
జబర్ధస్త్ ఆది..ప్రియా వారియర్ నీ వదల్లేదు..!
మట్టీ..నీరు తప్ప మోడీ ఏమిచ్చారు..బాబు ఫైర్..?!
పంచ్ డైలాగ్స్ తో “ఎమ్మెల్యే” ట్రైలర్ అదుర్స్..!
ప్రియుడితో శృంగారంలో ఉన్న భార్యను చూసి భర్త ఏంచేశాడో తెలుసా..!
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం కార్యవర్గానికి.. మంత్రుల అభినందన
రాజ్య సభకు చిరంజీవి డుమ్మా..ఎందుకు..!
పాప్ సింగర్ దలేర్ మెహందీకి జైలు శిక్ష..!
హీరో సూర్య వాళ్లిద్దరికీ ఎలాంటి షాక్ ఇచ్చాడో తెలుసా..!
బుల్లితెర సైతం ‘ఫిదా’ అయ్యింది...!
‘కిరాక్ పార్టీ’ ప్రీమియం టాక్ షో..హిట్టా..ఫ్లాపా..!
హస్తినలో అవిశ్వాస యుద్దం..!
రంగస్థలం వివాదంపై సుక్కు భలే క్లారిటీ ఇచ్చాడు..!
ప్రియుడితో ఛండాలం పని చేస్తూ..భర్తకు వీడియోలు..!
బాలయ్యకు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..?!
ఆ విషయంలో వైఎస్ జగన్ మొదటి విజయం..!
‘రంగస్థలం’ జిల్ జిల్ జిగేల్ రాణి రచ్చ..!
జగన్ నాయకత్వంలో చంద్రబాబు..!
మానవత్వం మంటకలిసింది..భార్య శవాన్ని తొపుడు బండిపై తెచ్చాడు..తర్వాత..!
దటీజ్ జాన్వి..!
2018-19 తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్ డేట్స్..!
నారా రోహిత్ కొత్త ప్రయోగంతో సక్సెస్ అందుకుంటాడా..!
వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినిపై అత్యాచారం..!
అచ్చం..బొమ్మ దింపేశారు..మ‌హాన‌టిలో సావిత్రి,జెమినీ గ‌ణేష‌న్ ఫ‌స్ట్ లుక్
దర్శకనిర్మాతలపై నటి ప్రియమణి ఫిర్యాదు..!
తెలుగు దేశం పార్టీ తప్పుల్ని ఎండగడతాం : పవన్ కళ్యాన్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.