Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Feb 24, 2018 | Last Updated 11:29 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ నలభీముడిగా విశ్వరూపం చూపించాడు..!

బిగ్ బాస్ లో ఎన్టీఆర్ నలభీముడిగా విశ్వరూపం చూపించాడు..!
బిగ్ బాస్ లో ఎన్టీఆర్ నలభీముడిగా విశ్వరూపం చూపించాడు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి.  మొట్టమొదటి సారిగా  ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బిగ్ బాస్ షో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హెస్ట్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   డైబ్బై రోజులు, 14 మంది సభ్యులు, 60 కెమెరాలు బయటి వారితో ఎలాంటి సంబంధాలు లేకుండా ఒకే ఇంట్లో గడపడపడమే ఈ బిగ్ బాస్ షో.   ఇలా ఇప్పటికే 60 రోజులు గడిచిపోయాయి.. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇప్పటి వరకు జ్యోతి, మధు ప్రియ,సమీర్, కత్తి మహేష్, కల్పన,ధన్ రాజ్, కత్తి కార్తీక, ముమైత్ ఖాన్, ప్రిన్స్, ఎలిమినేట్ అయ్యారు.  
ntr-gets-into-chef-housemates-biggbosstelugu-ap-po
ఇక సంపూర్ణేష్ బాబు అనూహ్యంగా కెప్టెన్సీ దక్కించుకున్నారు.  కానీ ఒంటరితనాన్ని భరించలేక బిగ్ బాస్ హౌజ్ నుంచి మద్యలోనే వెళ్లిపోయాడు.  సంపూ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో అందాల భామ దీక్షా పంత్, హీరో నవదీప్ లు ఎంట్రీ ఇచ్చారు.  గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌజ్ లో తారల సందడి నెలకొంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే రానా, తాప్సీ, అల్లరి నరేష్, సచిన్ లతో పాటు ఉంగరాల రాంబాబు చిత్రం ప్రమోషన్ కోసం కామెడీ హీరో సునీల్ కూడా హల్ చల్ చేశారు.  
ntr-gets-into-chef-housemates-biggbosstelugu-ap-po

బిగ్ బాస్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలా ఉన్నా..శని, ఆదివారాలు వచ్చాయంటే ఎన్టీఆర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. తాను ఇచ్చే టాస్క్ లు, ఇంటి సభ్యులు చేస్తున్న చిలిపి పనులు బాహాటంగా విమర్శించడం..చూపించడం చేస్తూ మంచి ఎంట్రటైన్ మెంట్ అందిస్తున్నారు.  ఇప్పటికే బిగ్ బాస్ షో 60 రోజులు గడిచిపోయింది..ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శనివారం బిగ్ బాస్ హౌజ్ లో భలే సందడి చేశాడు.  
ntr-gets-into-chef-housemates-biggbosstelugu-ap-po
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో హరితేజ, శివబాలాజి, ఆదర్శ్, అర్చన,నవదీప్ లు ఉండగా నిన్న దీక్షపంత్ ఎలిమినేట్ అయ్యారు.  ఇక శనివారం ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లి హరితేజకు టమాటా పచ్చడి, మిగిలిన సభ్యులకు మటన్ పలావ్ స్వయంగా తానే వండి వడ్డించాడు.  
ntr-gets-into-chef-housemates-biggbosstelugu-ap-po
ఈ వంట చేస్తున్న సమయంలో ఒకరిపై ఒకరి అభిప్రాయాలు అడుగుతూ..షేర్ చేస్తూ బిగ్ బాస్ హౌజ్ లో సంతోషాలు పంచారు ఎన్టీఆర్.  మొత్తానికి ఎన్టీఆర్ నటన పరంగానే కాకుండా పాక శాస్త్రంలో కూడా నలభీముడికి ఏమీ తక్కువ కాదన్నట్టుగా మటన్ పలావ్ వండటం ప్రేక్షకులకు మంచి కనువిందు చేసింది. 


ntr-gets-into-chef-housemates-biggbosstelugu-ap-po
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పెళ్లి చేసుకోవాలంటే నా దగ్గర డబ్బు లేదు : సల్మాన్ ఖాన్
నేటి సినిమాల్లో బూతు ఎక్కువైంది : వెంకయ్యనాయుడు
ఒక్కట్వీట్ స్నాప్‌చాట్  కొంప ముంచింది...!
అమ్మాయిని ముద్దు పెట్టి కష్టాల్లో పడ్డ సింగర్..!
ఒడిశా తీరంలో 'ధ‌నుష్' క్షిపణి ప‌రీక్ష విజయవంతం
వీఆర్ గేర్ ధరించి క్రికెట్ ఆడిన రాష్ట్రపతి
వర్మ ‘జీఎస్టీ’కొత్త వివాదం..!
దారుణం..యువతిని సజీవదహనం చేశారు..!
‘సీటీమార్’లో బన్నీ హీరోనా..?!
కెనడా ప్రధాని ట్రూడోకు ప్రధాని మోదీ ఘన స్వాగతం
'కాళేశ్వరం' ప్రాజెక్ట్ లైన్ క్లీయర్..పిటిషన్‌ కొట్టివేత..!
ఆ వీడియో యాంకర్ రష్మీకి కన్నీరు తెప్పించిందట..!
‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్
చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు తీసి..క్యాష్ చేసుకుంటున్నారు..!
ప్రియాంక చోప్రాకి డూప్లికేట్..సోషల్ మీడియాలో వైరల్..!
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
2.0 అందుకే విడుదల కావడం లేదా..!
మైండ్ బ్లోయింగ్..కుర్రాడు గుడ్లు పెడుతున్నాడట..!
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
మ‌హాన్యూస్ పై దాడి అమానుషం : పవన్ కళ్యాన్
బ్రహ్మానందం ద గ్రేట్..!
ఇంత ఘోరమా.. వృద్దాశ్రమంలో ఎముకల స్మగ్లింగ్..!
విశాఖలో వర్మపై మరో కేసు నమోదు..!
నేను వర్జిన్ కాదని మీకు తెలుసా..?!
ప్రియాంక హాట్ ఫోటో.. అసెంబ్లీలో రగడ..!
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.