బాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హాట్ బ్యూటీ సన్నీలియోన్.  బిగ్ బాస్ షో తో పరిచయం అయిన ఈ అమ్మడు తర్వాత జిస్మ్ 2 చిత్రంలో తళుక్కున మెరిసింది. శృంగార సన్నివేశాల్లో విపరీతంగా రెచ్చిపోయి నటించిన సన్నీ తర్వాత ఐటమ్ సాంగ్స్ తో దుమ్మురేపింది.   తెలుగు లో మంచు మనోజ్ సరసన ‘కరెంట్ తీగ’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించడమే కాకుండా కొన్ని సీన్లలో కూడా నటించింది.  హాలీవుడ్ లో ఫోర్న్ చిత్రాల్లో నటిస్తూ..దర్శకత్వం వహించిన ఈ అమ్మడు బాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత వాటన్నింటికి స్వస్తి చెప్పినట్లె తెలిపింది.  
Image result for sunny leone
ప్రేమించి వ్యక్తినే పెళ్లాడిన సన్నీలియోన ఈ మద్య ఓ పాపను కూడా దత్తత తీసుకుంది.  తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న  `తేరే ఇంతేజార్‌` కోసం స‌రికొత్త గెట‌ప్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కొత్త గెటప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.  భారత దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు లైక్ చేసిన హాట్ బ్యూటీ లీస్ట్ లో సన్నీ చేరడం అప్పట్లో సంచలనం రేపింది.  
Related image
`తేరే ఇంతేజార్‌` సినిమా ప్రమోషన్ అప్పుడే మొదలు పెట్టిందా అన్నట్లు ప్రొస్థెటిక్ మేక‌ప్ వేసుకున్న ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ముఖం నిండా ప్రొస్థెటిక్ గ‌మ్‌తో స‌న్నీ గుర్తుప‌ట్ట‌లేనట్టుగా ఉంది.
Image result for tera intezaar sunny leone
`ఇంత‌కుముందు మీరెన్న‌డూ చూడ‌ని అవ‌తారాన్ని నా త‌ర్వాతి సినిమాలో చూడొచ్చు` అని ఆమె పోస్ట్ చేసింది. కాకపోతే ఈ అమ్మడు ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో..మాత్రం బయట పడనీయకపోవడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: