Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jan 24, 2018 | Last Updated 12:38 pm IST

Menu &Sections

Search

నటి ఖుష్బూ ఆ కోరిక తీర్చుకుందట..!

నటి ఖుష్బూ ఆ కోరిక తీర్చుకుందట..!
నటి ఖుష్బూ ఆ కోరిక తీర్చుకుందట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో 90వ దశకంలో తన గ్లామర్ తో కుర్రకారు మతులు పోగొట్టిన హీరోయిన్ ఖుష్బు.  తమిళనాట అయితే ఖుష్బూకి విపరీతమైన క్రేజ్ ఉంది..ఎంతగా అంటే ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి గుడి కూడా కట్టారు. ఇండస్ట్రీలో సెలబ్రెటీలకు ఎంత మంది అభిమానులు ఉన్నా తాము కూడా అభిమానించే వ్యక్తులు ఉంటారు.  
actress-kushbu-ravi-sharthi-ap-politics-telangana-
నటి ఖుష్బూ కి కూడా ఓ వ్యక్తి అంటే వల్లమాలిన అభిమానం..అది ఇప్పటిది కాదు గత 33 ఏళ్లుగా అతన్ని అభిమానిస్తుంది.  తాను సెలబ్రెటీ అయినప్పటికి కూడా ఇప్పటి వరకు ఆ వ్యక్తిని మాత్రం కలవలేక పోయిందట.  ఇంతకీ ఆయన ఎవరా అని అనుకుంటున్నారా..! ఒకప్పుడు క్రికెట్ లో రారాజుగా వెలిగిపోయిన రవిశాస్త్రి.  అయితే ఖుష్బు కి రవిశాస్త్రి అన్నా..ఆయన క్రికెట్ శైలి అన్నా ఎంతో ఇష్టమట.  కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన  తొలినాళ్లలో సినిమాల్లో బిజీగా ఉండడం, తరువాత కుటుంబం, రాజకీయాలతో బిజీగా మారడంతో ఆమెకు ఆ అవకాశం లభించలేదు.

actress-kushbu-ravi-sharthi-ap-politics-telangana-
మొత్తానికి ఖుష్బూ తన అభిమాన స్టార్ ను కలుసుకుంది.  తాజాగా చెపాక్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సందర్భంగా తొలిసారి తన అభిమాన క్రికెట్ స్టార్ ను కలిసింది. ఈ విషయం తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను పోస్టు చేసింది. ప్రస్తుతం రవిశాస్త్రి టీమిండియా చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. actress-kushbu-ravi-sharthi-ap-politics-telangana-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సినీనటి కృష్ణకుమారి కన్నుమూత..!
'పద్మావత్'పై కర్ణిసేన ఆగ్రహం... థియేటర్లు, మాల్స్ తగలబెట్టేస్తున్నారు..!
‘రంగస్థలం’ స్టోరీ లీక్..!
సెక్సీ బ్యూటీ వామ్మో..మియా మాల్కోవా జోష్ మామూలుగా లేదు..!
వెరైటీ కొంకనీ సాంబార్..!
అలస్కాలో భారీ భూకంపం..!
పవన్ పై బన్నీకి కోపమా..! అందుకే చెప్పలేదా?
సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్న దీపీకా పదుకొనె..!
అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు: దేవీశ్రీ
ఆ అభిమానిని చూసి పవన్ షాక్ తిన్నాడు..!
ఆ సినిమాలో నేనే పొట్టి..! : బాలకృష్ణ
అక్రమసంబంధం ఎఫెక్ట్..సీఐపై వేటు..!
మల్లీ తెరపైకి ‘సుచీలీక్స్’..!
'పద్మావత్' కర్ణిసేన వెనక్కి తగ్గిందా..?!
కొబ్బరి - మామిడి పులిహోర
పవన్ యాత్రలో జాతీయ జెండాకు అవమానం..!
‘ఆచారి అమెరికా యాత్ర’కి బ్రేక్ పడిందా..?!
ఖాకీల అక్రమ సంబంధం గుట్టు రట్టు..!
భలే ఉంది గురూ... ఇర్ఫాన్ ప‌ఠాన్ ఉత్త‌మ న‌టుడు..!
నటి, ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ చోరి..!
నా ప్రియమైన భార్యకు అంటూ..మహేష్ ట్విట్..!
భావనకు ప్రియాంక చోప్రా వీడియో సందేశం..వైరల్..!
విజయ్ దేవరకొండ పోలీసులకు సారీ చెప్పాడు..ఎందుకో తెలుసా..!
‘బిగ్ బాస్’ కి వివాదాలు కావాలి : నమిత
వైర్ లెస్ చార్జర్లు వస్తున్నాయ్..!
చెర్రీ అన్నయ్యగా ‘జీన్స్’ హీరో..!
దారుణం..కాబూల్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు..!
చర్చీలో ప్రార్ధనలు చేసిన పవన్ కళ్యాన్..అందుకేనా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.