Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jan 17, 2018 | Last Updated 12:55 pm IST

Menu &Sections

Search

తమిళ ‘అర్జున్ రెడ్డి’ గా బన్నీ విలన్..!

తమిళ ‘అర్జున్ రెడ్డి’ గా బన్నీ విలన్..!
తమిళ ‘అర్జున్ రెడ్డి’ గా బన్నీ విలన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  అది బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయినా సరే కథా, కథనం మంచి సంగీతం లేకపోతే సీనీ ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిప్పి కొడుతున్నారు. సినిమాలో కథా బలం బాగా ఉంటే ఎలాంటి సినిమానైనా ఆదరిస్తున్నారు.  ఈ రెండు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో అక్షరాల నిజమైంది.  తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  
arjun-reddy-movie-ranbir-singh-yash-dhanush-arya-d
అప్ కమింగ్ హీరోగా వస్తున్న విజయ్ దేవరకొండకు ఈ రెండు సినిమాలు ఎంతో ప్లస్ అయ్యాయి.  సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం మొదటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే..కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది తమ అభిప్రాయాలను మార్చుకున్నారు.  సినిమాకు అనూహ్య స్పందన రావడం..అటు ఓవర్సీస్ లోనూ భారీగా కలెక్షన్లు రాబట్టడంతో అర్జున్ రెడ్డి సినిమాపై ఇతర భాష దర్శకులు, హీరోలు కన్ను వేశారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి పాత్రకోసం రన్ బీర్ సింగ్ సిద్దమయ్యారు.  
arjun-reddy-movie-ranbir-singh-yash-dhanush-arya-d

కన్నడ రీమేక్ లో యష్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఇక తమిళంలో హీరో దనుష్ తన బ్యానర్ ద్వారా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు.  ఇక అర్జున్ రెడ్డిగా హీరో ఆర్యని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.  ఇప్పటికే ఆర్య తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉన్నారు. యాంగ్రీ హీరోగా ఆర్య ఇప్పటికే పలు చిత్రాల్లో నటించారు.
arjun-reddy-movie-ranbir-singh-yash-dhanush-arya-d
తెలుగు లో ఆ మద్య అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’ చిత్రంలో విలన్ గా నటించాడు ఆర్య.  తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను .. తమిళంలో ఆర్య అయితే బాగా చేస్తాడని ధనుష్ భావించాడట. ఈ విషయం ఆర్యకు చెప్పడంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.  త్వరలోనే అధికారిక ప్రకటన చేసి .. సెట్స్ పైకి వెళతారనే టాక్ వినిపిస్తోంది. 


arjun-reddy-movie-ranbir-singh-yash-dhanush-arya-d
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అర్థనగ్నంగా..బూతు డ్యాన్సులు వేస్తూ..!
చార్మీ లిప్ లాక్ ఇచ్చింది..ఎవరికో తెలుసా..!
ఆ ఏడు ప్రశ్నలకు సమాధానం ఇదే..! : కత్తి మహేష్
పతంగుల పండుగ మిగిల్చిన విషాదం..!
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..!
వావ్...ప్రపంచ నెం.1 అందగాడు హృతిక్‌ రోషన్‌
విషాదం: గోవా బీచ్‌లో యువ నటుడి శవం..హత్యా..ప్రమాదమా..?!
ఆమె ప్రతి అంగాన్నీ వర్ణించా..సెక్స్ నిర్వచనం మారుస్తా : వర్మ
ఎమ్మెల్యేకు దారుణ అవమానం..!
సంక్రాంతి సంబరాల్లో పంచెకట్టుతో వైఎస్ జగన్
నన్ను ఎన్ కౌంటర్ చేస్తారు..కన్నీరు పెట్టుకున్న ప్రవీణ్ తొగాడియా...!
నటుడు సురేష్ గోపి అరెస్ట్..!
సింహాలతో ఫోటోలు దిగిన భారత క్రికెటర్ల భార్యలు..!
యాంకర్ ప్రదీప్ ఆ ధైర్యం చేస్తున్నాడా..!
రాహూల్ గాంధీ పోస్టర్ల కలకలం..!
నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సాంగ్ అదుర్స్..!
మెగాస్టార్ చిరు.. అల్లుడితో స్టైలిష్ లుక్..!
బెనజీర్ భుట్టోను మేమే హత్య చేశాం : తెహ్రీక్ తాలిబాన్
ఎమ్మెల్యే రోజానా..మజాకా..!
యాంకర్ సుమ..పులిహోర స్పెషల్..!
బోగి రోజు గౌరీదేవికి పూజలు ఎలా చేయాలి
సంబరాల పండుగ ‘సంక్రాంతి’
హెలికాప్టర్‌ ప్రమాదం..ముగ్గురు మృతి..!
‘గాయత్రి’ మోహన్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ అదుర్స్..!
విహార యాత్రలో పెను విషాదం..!
పవన్, కత్తి మద్యలో చిరంజీవి..ఎంటా సంగతి..!
ఢిల్లీలో  మాజీ బాక్సర్ దారుణ హత్య..!
తెలంగాణ:అట్టహాసంగా ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్
అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట..!
‘జైసింహా’ సంక్రాంతి సింహంగా నిలుస్తుంది : జగన్‌
‘సాహో’లో అనుష్క..?!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.