Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Feb 23, 2018 | Last Updated 12:08 am IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ 11 రోజుల కలెక్షన్స్..!

ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ 11 రోజుల కలెక్షన్స్..!
ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ 11 రోజుల కలెక్షన్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ తో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు.   ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్ లతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్,  బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యంలో ‘జై లవ కుశ’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చాడు. 
jai-lava-kusa-jr-ntr-bobby-nandamuri-kalyan-ram-ra
ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  ముఖ్యంగా ‘జై’ పాత్ర విలన్ అయినా తన అద్భుతమైన నటనతో అందరి మనసు గెలిచాడు ఎన్టీఆర్.  ఈ చిత్రంలో జై పాత్రకు అభిమానులు, ప్రేక్షకులు జై కొడుతున్నారు.  సాధారణంగా విలన్ పాత్ర అంటే అందరూ వ్యతిరేకిస్తారు..కానీ జై పాత్రలో ఎన్టీఆర్ నటన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. 
jai-lava-kusa-jr-ntr-bobby-nandamuri-kalyan-ram-ra
సెప్టెంబర్ 21న భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది . ఇక ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్  చేసింది.  ఈ చిత్రం ఇప్పటి వరకు 120 కోట్ల గ్రాస్ వసూళ్ల ని వసూల్ చేసిందని అంటున్నారు చిత్ర యూనిట్.  అంతే కాదు 120 కోట్ల లో దాదాపుగా  72 కోట్ల షేర్ వచ్చింది దాంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ వసూల్ చేస్తే బయ్యర్లంతా లాభాల బాటలోకి వెళతారు.

jai-lava-kusa-jr-ntr-bobby-nandamuri-kalyan-ram-ra

జై లవకుశ ఏరియాల వారీగా సాధించిన వసూళ్లు  :

నైజాం                          - 15 కోట్లు ( షేర్ ) 

సీడెడ్                          -  10. 92 కోట్లు 

కృష్ణా                           -   4. 25 కోట్లు 

గుంటూరు                    -  5. 67 కోట్లు 

ఈస్ట్                            -   5 .10 కోట్లు 

వెస్ట్                             -   3. 40 కోట్లు 

ఉత్తరాంధ్ర                  -  6. 05 కోట్లు 

నెల్లూరు                      -   2. 30 కోట్లు 

కర్ణాటక                       -   4. 75 కోట్లు 

తమిళనాడు               -  1. 22 కోట్లు 

అమెరికా                     -  4. 62 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా    -   5. 25 కోట్లు 

మొత్తం షేర్             -    71. 82 కోట్ల షేర్ jai-lava-kusa-jr-ntr-bobby-nandamuri-kalyan-ram-ra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గొంగూర..చెపల వెరైటీ కర్రీ..!
2.0 అందుకే విడుదల కావడం లేదా..!
మైండ్ బ్లోయింగ్..కుర్రాడు గుడ్లు పెడుతున్నాడట..!
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
మ‌హాన్యూస్ పై దాడి అమానుషం : పవన్ కళ్యాన్
బ్రహ్మానందం ద గ్రేట్..!
ఇంత ఘోరమా.. వృద్దాశ్రమంలో ఎముకల స్మగ్లింగ్..!
విశాఖలో వర్మపై మరో కేసు నమోదు..!
నేను వర్జిన్ కాదని మీకు తెలుసా..?!
ప్రియాంక హాట్ ఫోటో.. అసెంబ్లీలో రగడ..!
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
పెట్రోల్ బాటితో వీరంగం సృష్టించిన కాంగ్రెస్‌ నేత!
ఛీ..వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినుల బట్టలు విప్పమని..!
సినీ ప్రముఖులు ఆదిత్యపై ప్రశంసలు..!
స్కూటీపై జాలీగా ఎంజాయ్ చేస్తున్న సమంత..!
'టీవీ9' యాంకర్ రజనీకాంత్ పై రాంగోపాల్ వర్మ సీరియస్..!
పాపం ప్రియా ప్రకాష్...కన్నుగీటిన పాపానికి..!
బాలికపై అత్యాచారం, హత్య కేసులో కిరాతకుడికి మరణశిక్ష..!
హిజ్రాగా నటిస్తున్న స్టార్ హీరో..!
మువ్వ వంకాయ కూర సూపర్ టేస్టీ..!
మనోహర్‌ పారికర్‌కి మెరుగైన చికిత్స అందిస్తాం..!
సామాన్య కార్యకర్తకి భరోసా..అందుకే చంద్రబాబు గ్రేట్..!
చాన్స్ కోసం హీరోయిన్లే బెడ్ రూమ్ కి వస్తామంటారు..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..!
బోరున విలపించిన బ్రహ్మానందం..!
నా ప్రియ సన్నిహితులను కోల్పోతున్న: రాజేంద్రప్రసాద్
గుండు హనుమంతరావు కన్నుమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.