తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిం తండ్రి పాత్రల్లో కనిపిస్తున్న నటులు... బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్ ఈ రోజు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ ఓ ట్వీట్ ద్వారా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. 
Image result for baahubali kattappa
ఎప్పుడు రొటీన్ గా చెబితే ఏ థ్రిల్ ఉంటుందని భావించిన ఆయన తనయుడు తన తండ్రి చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేసి మరి,బర్త్ డే శుభాకాంక్షలు చెప్పడం విశేషం.  ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తన నటనతో అలరించిన సత్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. 
Image result for baahubali kattappa
ఆ మద్య చెన్నైలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే..ఈ సందర్భంగా తమిళ ఇండస్ట్రీ తరుపు నుంచి సత్యరాజ్ సహాయకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. 
Related image
తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా సత్యరాజ్ తనయుడు  శిబిరాజ్ కేవలం తన నటన ద్వారానే కాకుండా తన మానవత్వంతో వేలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు # హెచ్బీడి సత్యరాజ్, # కట్టప్ప’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: