Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Feb 20, 2018 | Last Updated 9:00 am IST

Menu &Sections

Search

హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది..!

హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది..!
హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో నేహాదూపియా నటించిన జూలీ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది.  ఈ చిత్రంలో విపరీతమైన లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లు ఉన్నాయి. ఇక నేహా దూపియా కూడా ఏమీ దాచుకోకూండా తన పరువాలన్నీ హాట్ గా చూపిందింది. 'జూలి'కి సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు.
julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p
ఇందులో  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఐటమ్ బాంబ్ గా దుమ్మురేపుతున్న నటి రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తుంది.  అంతే కాదు 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది.
julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p
లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని ఇప్పటికే టాక్ వచ్చింది.  అంతే కాదు అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ.బాలీవుడ్ చీక‌టి కోణాలతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. 
julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p

ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగడానికి చేసే ప్రయత్నంలో ప్రొడ్యూసర్లతో ఎఫైర్లు.. క్రికెటర్ తో రొమాన్సులు.. చివరకు ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డైరక్టర్ ఆ హీరోయిన్ జీవితంతో ఎలా ఆడుకుంటారు..చివరకు తన సినీ లైఫ్ కి పులిస్టాప్ ఎలా పెడుతుంది..తిరిగి జనాల్లోకి సాదారణ మనిషిలా ఎలా వస్తుంది అనేది సినిమా కాన్సెప్ట్ అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది.
julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p
'జూలీ 2'' సినిమా అన్నట్లు ట్రైలర్ చూస్తే.. అడల్ట్ సినిమాలను రెగ్యులర్ గా చూసినట్లు కనిపిస్తుంది.  డబ్బులు భారీగా ఖర్చుపెట్టించిన దర్శకుడు దీపక్ శివదాసానీ.. ఈ సినిమాలో కంటెంట్ ను నింపాడో లేదో కాని.. లక్ష్మీ రాయ్ గ్లామర్ తో సీన్లన్నీ నింపేశాడు. ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయ్.
julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p
చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ తో పాటు ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు . అక్టోబర్ 6న సినిమా రిలీజ్ కాబోతోంది.  సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే.. సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.   


julie-2-movie-rai-laxmi-hot-looks-shiv-dasani-ap-p
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మువ్వ వంకాయ కూర సూపర్ టేస్టీ..!
మనోహర్‌ పారికర్‌కి మెరుగైన చికిత్స అందిస్తాం..!
సామాన్య కార్యకర్తకి భరోసా..అందుకే చంద్రబాబు గ్రేట్..!
చాన్స్ కోసం హీరోయిన్లే బెడ్ రూమ్ కి వస్తామంటారు..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..!
బోరున విలపించిన బ్రహ్మానందం..!
నా ప్రియ సన్నిహితులను కోల్పోతున్న: రాజేంద్రప్రసాద్
గుండు హనుమంతరావు కన్నుమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!
థియేటర్లలో సందడి చేయబోతున్న ఎన్టీఆర్-రాజమౌళి షార్ట్ ఫిల్మ్
అందాలు ఆరబోసినా..నో చాన్స్..!
హీరో శ్రీకాంత్  చిత్రం 'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక
మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
మెగా హీరో సినిమాకు విలన్ పారితోషికం తెలిస్తే షాక్..!
అంగరంగ వైభవంగా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం..!
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ
నటి జ్యోతిక పై కేసు..!
నా హాట్ ఫోటోస్..నా ఇష్టం..!
కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!
‘శివ’జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాగ్..!
‘అ’ప్రీమియ్ షో టాక్..!
నగ్నంగా పూజచేసి..నరబలి ఇచ్చారు..!
ఓరినాయనో..ఇది మరీ విడ్డూరం..!
కాపురాల్లో చిచ్చు పెడుతున్న బూతు వీడియోలు..భార్యల ఆవేదన..!
పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకొని..చావు దెబ్బలు తిన్నాడు..!
అలా సినిమాలు చూసేవాళ్లు నీచ నికృష్ఠులు..!
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న టాప్ హీరోయిన్ కూతురు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.