Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Feb 22, 2018 | Last Updated 12:18 pm IST

Menu &Sections

Search

సీఎం గా మహేష్ లుక్ అదుర్స్..!

సీఎం గా మహేష్ లుక్ అదుర్స్..!
సీఎం గా మహేష్ లుక్ అదుర్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ అనుకున్న అంచనాలు అందుకోలేక పోయింది.  రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లు కూడా బాగా తగ్గాయని టాక్ వినిపిస్తుంది.  మహేష్ బాబు తన కెరీర్ లో ‘పోకిరి’ తర్వాత అంత గొప్ప రేంజ్ కి తీసుకువెళ్లిన చిత్రం ‘శ్రీమంతుడు’.  ఈ చిత్రంతో మహేష్ బాబు తన కెరీర్ లో బెస్ట్ సినిమా అనిపించుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా దుమ్మురేపారు. 
srimanthudu-mahesh-babu-koratala-siva-bharath-ane-
ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం సోషల్ మెస్సేజ్ కి అందరూ ఫిదా అయ్యారు.  అంతే కాదు చాలా మంది సెలబ్రెటీలు కూడా కొన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు. ఇక స్పైడర్ చిత్రంపై కాస్త అసహనంగా ఉన్న మహేష్ బాబు..ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో నటిస్తున్నారు.  అయితే ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారట. 
srimanthudu-mahesh-babu-koratala-siva-bharath-ane-
ఆ మద్య శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు’ చిత్రంలో ఎమ్మెల్యేగా కనిపించిన మహేష్ బాబు ఈసారి  `భ‌ర‌త్ అనే నేను`  చిత్రంలో సీఎం గా కనిపించబోతున్నాడట.  అయితే సమాజంలో రాజకీయ పరిస్థితులు ఎంత దిగజారుతున్నాయో..ఓ యువకుడు సీఎం అయితే దాన్ని ఎలా ప్రక్షాలళ చేశాడో అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఉండబోతుందట. 

srimanthudu-mahesh-babu-koratala-siva-bharath-ane-
తాజాగా  `భ‌ర‌త్ అనే నేను` ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో మ‌హేశ్ బాబు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పాత్రకి త‌గ్గట్టుగానే మ‌హేశ్ బాబు సీఎంగా న‌డుస్తున్న లుక్‌ని చిత్ర‌యూనిట్ పంచుకుంది. ప‌క్క‌న ఇద్ద‌రు గ‌న్‌మెన్‌లతో న‌డిచొస్తున్న స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
srimanthudu-mahesh-babu-koratala-siva-bharath-ane-
చిత్రంలో బ్రహ్మాజీ కూడా కనిపిస్తున్నారు. బ‌హుశా ఆయ‌న చీఫ్ సెక్ర‌ట‌రీ పాత్రలో న‌టిస్తుండ‌వ‌చ్చ‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.  తన చిత్రాల్లో  సోషల్ మెసేజ్ తో మంచి ఎంట్రటైన్ మెంట్ చూపించే కొరటాల శివ ఈ సారి మహేష్ కి మరో సూపర్ హిట్ అందించబోతున్నాడని తెగ సంతోషంలో ఉన్నారు మహేష్ అభిమానులు. 


srimanthudu-mahesh-babu-koratala-siva-bharath-ane-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు..కారణం అదే..!
ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ కే షాక్ ఇచ్చిన ప్రియా ప్రకాశ్
పాపం.. సైకిల్‌పై అప్పడాలమ్ముతున్న స్టార్ హీరో..!
కీర్తి సురేష్ పై కొత్త రూమర్లు..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
పెట్రోల్ బాటితో వీరంగం సృష్టించిన కాంగ్రెస్‌ నేత!
ఛీ..వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినుల బట్టలు విప్పమని..!
సినీ ప్రముఖులు ఆదిత్యపై ప్రశంసలు..!
స్కూటీపై జాలీగా ఎంజాయ్ చేస్తున్న సమంత..!
'టీవీ9' యాంకర్ రజనీకాంత్ పై రాంగోపాల్ వర్మ సీరియస్..!
పాపం ప్రియా ప్రకాష్...కన్నుగీటిన పాపానికి..!
బాలికపై అత్యాచారం, హత్య కేసులో కిరాతకుడికి మరణశిక్ష..!
హిజ్రాగా నటిస్తున్న స్టార్ హీరో..!
మువ్వ వంకాయ కూర సూపర్ టేస్టీ..!
మనోహర్‌ పారికర్‌కి మెరుగైన చికిత్స అందిస్తాం..!
సామాన్య కార్యకర్తకి భరోసా..అందుకే చంద్రబాబు గ్రేట్..!
చాన్స్ కోసం హీరోయిన్లే బెడ్ రూమ్ కి వస్తామంటారు..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..!
బోరున విలపించిన బ్రహ్మానందం..!
నా ప్రియ సన్నిహితులను కోల్పోతున్న: రాజేంద్రప్రసాద్
గుండు హనుమంతరావు కన్నుమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!
థియేటర్లలో సందడి చేయబోతున్న ఎన్టీఆర్-రాజమౌళి షార్ట్ ఫిల్మ్
అందాలు ఆరబోసినా..నో చాన్స్..!
హీరో శ్రీకాంత్  చిత్రం 'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక
మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
మెగా హీరో సినిమాకు విలన్ పారితోషికం తెలిస్తే షాక్..!
అంగరంగ వైభవంగా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం..!
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.