ఈ మద్య సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతాకాదు.  ఆ మద్య బిగ్ బాస్ కంటెస్టంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాన్ పై అనుచితంగా మాట్లాడాడని సోషల్ మీడియా వేదికగా దుమ్ముదులిపారు.  దీంతో వివిధ చానల్స్ లో తన గోడు వినిపించాడు. తాజాగా పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. 
Image result for renu desai
ఆమె ట్విట్ కి కొంత మంది ఫ్యాన్స్ 'వదినమ్మా.. నీవు రెండో పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే'నని ఓ వీరాభిమాని రేణూను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరొకరు అయితే, 'మళ్లీ పవన్ కళ్యాణ్‌నే పెళ్లి చేసుకోవాలని' ఉచిత సలహా ఇచ్చారు.  ఈ ట్విట్స్ పై అసహనం ప్రదర్శించి పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యింది రేణు దేశాయ్.  అయితే రేణు దేశాయ్ కి కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు..వారిలో ఒకరు కత్తి మహేష్. 
Image result for renu desai
తాజాగా రేణు దేశాయ్ కి సపోర్ట్ చేస్తూ సింగర్ శ్రీపాద చిన్మయి పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ టాపిక్ సీరియస్ కాకముందే చిన్మయి తనకు వచ్చిన పోస్ట్ లకు కూల్ గా సమాధానం ఇచ్చింది.
Image result for renu desai
మీరు నేను మాట్లాడినదానితో ఏకీభవించకుంటే మర్యాదగా మాట్లాడండి. అప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పుంటే నేను సరిచేసుకుంటా.. కానీ నన్ను అవమానకరంగా మాట్లాడితే నేను పట్టించుకోను." అంటూ సమాధానమిచ్చారు. మొత్తానికి ఈ వివాదం సోషల్ మీడియాలో ఎలా ముదురుతుంతో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: