Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Jan 23, 2018 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

కత్తి మహేష్ పై శివ బాలాజి కామెంట్..!

కత్తి మహేష్ పై శివ బాలాజి కామెంట్..!
కత్తి మహేష్ పై శివ బాలాజి కామెంట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ నుండి బయటకు రాగానే పవర్ స్టార్ మీద తన అభిమానుల మీద వీరంగం ఆడేశాడు కత్తి మహేష్. పవన్ ఫ్యాన్స్ చేసిందేమో కాని నిజంగానే తనను ఏదో చేసేస్తారని టివి స్టూడియోల చుట్టూ తిరగడమే సరిపోయింది అతనికి. ఈ వ్యవహారం ఎలాగో సర్ధుమనిగింది అనుకుంటుంటే మొన్నీమధ్యనే తారక్ జై లవ కుశ సినిమా రివ్యూ గురించి అంతే మాట్లాడాడు.

siva-balaji-comments-kathi-mahesh-pawan-fans-fire-

అయితే ఈ విషయం మీద బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ విన్నర్ శివ బాలాజి స్పందించాడు. ఎదుటి వారి గురించి మాట్లాడేప్పుడు అన్ని చూసుకుని మాట్లాడాలని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరని.. అది వాక్ స్వాతంత్రం అంటే మాత్రం తప్పని అన్నాడు. మన మాటలను బట్టే ఎదుటి వారి స్పందన ఉంటుందని.


మనం మాట్లాడిన విధానం బాగుంటే వారు కూడా అదే రకమైన సమాధానం ఇస్తారని.. ముందు మనం మాట్లాడే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలని అన్నాడు శివ బాలాజి. ఈ కామెంట్స్ కచ్చితంగా కత్తి మహేష్ కు తగులుతాయి. తానేదో పెద్ద క్రిటిక్ అంటూ పవన్ అసలు నటుడే కాదు అంటూ చెప్పిన కత్తి మహేష్ శివ బాలాజి ఇచ్చిన కౌంటర్ కు సౌడ్ ఉండదని చెప్పొచ్చు.

siva-balaji-comments-kathi-mahesh-pawan-fans-fire-

బిగ్ బాస్ హౌజ్ లో కలిసి ఉన్న శివ బాలాజి బయట ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదని.. ఇక షో ద్వారా మాత్రం తమకు అంతా మంచి జరిగిందని అన్నారు. తారక్ తమని రిసీవ్ చేసుకున్న విధానం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు శివ బాలాజి. 



siva-balaji-comments-kathi-mahesh-pawan-fans-fire-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యమహా నుండి కొత్త ఎఫ్.జెడ్-ఎస్ ఎఫ్.ఐ
నాగార్జునతో కలిసి వర్మ చేస్తున్న 'శపథం'...!
మెగా మేనళ్లుడు 'ఇంటిలిజెంట్'..!
ప్రభాస్ దేవుడు.. భాగమతి డైరక్టర్ అశోక్ చెప్పిన సీక్రెట్
మహేష్ కు లైన్ క్లియర్ చేస్తున్న బన్ని..!
అర్జున్ రెడ్డి.. ధ్రువ్ చేయకుంటే నేను చేసేవాడిని..!
భరత్ అనే నేను.. పవన్ కు పడితే బాగుండేదా..!
ఆ సినిమాను మోసేస్తున్న దిల్ రాజు..!
కత్తి గొడవకు ఫుల్ స్టాప్.. చొరవ తీసుకున్న ఆ 'అజ్ఞాత' హీరో ఎవరు..!
లాండ్ రోవర్ నుండి కొత్త మోడల్ రిలీజ్..!
దొంగా.. పోలీస్.. ప్రభాస్ సాహోపై ఆసక్తికరమైన న్యూస్..!
అఖిల్ డైరక్టర్ రేసులో అతనొచ్చాడేంటి..!
ఎన్టీఆర్ సినిమాకు ఆ భయం అక్కర్లేదు..!
86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో పవర్ స్టార్ అదిరిపోయే రికార్డ్..!
2018-19 చరణ్ వే.. టచ్ చేయాలంటే వణుకు పుట్టాల్సిందే..!
మహేష్ భరత్ అనే నేను.. రికార్డులు మొదలయ్యాయి..!
హమ్మయ్య.. కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. వివాదం ముగిసినట్టే..!
వహ్వా మహా న్యూస్.. కత్తి ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేశారు..!
భాగమతిలో ఆ 20 నిమిషాలు.. అరుంథతి తర్వాత అనుష్క రచ్చ ఖాయమట..!
హీటు పెంచేస్తున్న కృతి..!
మెగా నందమూరి కాంబో.. టాప్ సీక్రెట్ బయట పెట్టిన రాజమౌళి..!
అనసూయది అలాంటి క్యారక్టర్ కాదా.. మరి జబర్దస్త్ లో చేసేదంతా..!
అజ్ఞాతవాసిని అభిమానులే డిజాస్టర్ చేశారా..!
అక్కడ నాని రేంజ్ తెలియచేస్తున్న ప్రీ బిజినెస్..!
పవన్ కళ్యాణ్ ప్లాన్ 'బి' ఏంటి..!
ఇల్లి బేబ్ సినిమాలు వదిలి.. వాటికి సిద్ధమైంది..!
త్రివిక్రం షాక్ తో నిర్మాత దిమ్మతిరిగింది..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.