తెలుగు ఇండస్ట్రీలో ఆ ఇద్దరూ టాప్ హీరోలు..వరుసకు బాబా బామ్మర్థులు అవుతారు.  ఇంతకీ ఎవరు ఆ హీరోలు అనుకుంటున్నారా..అక్కినేని నాగార్జున, దుగ్గుబాటి వెంకటేష్.  మహానటులు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున టాప్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు కూతురు లక్ష్మి ని వివాహం చేసుకున్నారు.  తర్వాత విడాకులు ఇచ్చి తన సహనటి అమలను పెళ్లి చేసుకున్నాడు. 

నాగ్, లక్ష్మీలకు జన్మించిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు.  ఏం మాయ చేసావే చిత్రంతో పరిచయం అయిన సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పంచి హిందూ సాంప్రదాయ పద్థతిలో శుక్రవారం రాత్రి గోవాలో మ్యారేజ్ జరిగింది. 
Inside Samantha Ruth Prabhu And Naga Chaitanya's Christian Wedding
గ్రాండ్‌గా జరిగిన పెళ్లి వేడుకను దంపతులు, బంధువులు ఎంజాయ్‌ చేశారు. సాంప్రదాయబద్దంగా సాగిన ఈ పెళ్లి.. ప్రతి సందర్భంలోనూ కొత్త జంట ఆనందంలో తేలిపోయింది. ఈ మ్యారేజ్‌కు ఇరు ఫ్యామిలీలకు చెందిన బంధువులు, ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. 
Image result for venkatesh dance chaitu marriage
నిన్న క్రైస్తవ సంప్రదాయంలో వివాహం జరిగింది.  అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో చైతూ తమ్ముడు అఖిల్ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.   ఇక తన కొడుకు కోసం నాగార్జున, మేనళ్లుడు కోసం వెంకటేష్ డ్యాన్స్ తో దుమ్మురేపారు.  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: