Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 18, 2018 | Last Updated 10:27 am IST

Menu &Sections

Search

ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!

ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినీ ఆ జంట గురించే కామెంట్..అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య తన సహనటి అందాల భామ సమంతను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు రకాలుగా పెళ్లి చేసుకున్నారు.  కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. ఈ పెళ్లి సందడి లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బాగా హడావిడి చేశారు. 
naga-chaitanya-samantha-ring-game-wedding-video-vi
అన్నయ్య పెళ్లికి అఖిల్ అన్ని పనులు దగ్గరుండి మరీ చూసుకుంటూ వదినను ఇంప్రెస్ చేశాడు.  పెళ్లికి కుటుంబసబ్యులతో పాటు 100 మంది సనిహితులే హాజరయ్యారు. కాకపోతే  అభిమానులకు, ముఖ్యంగా సినీపరిశ్రమలోని వేలాదిమందికి ఆ వేడుక చూసే అవకాశం లేకపోయింది. అప్పటికీ కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే వస్తున్నాయి. మరోవైపు సమంత, మామ నాగార్జున సహా పలువురు పెళ్లి పోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో  పోస్టు చేస్తూనే ఉన్నారు. 
naga-chaitanya-samantha-ring-game-wedding-video-vi
 తాజాగా వీరి పెళ్లికి సంబందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  చైతూ, సమంత తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్న సమయంలో బిందెలో ఉంగరం తీసే ఆట ఇద్దరు ఆడుతుంటే చుట్టు ఉన్నవారు ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉన్నారు.
naga-chaitanya-samantha-ring-game-wedding-video-vi

పురోహితుడు..  బిందెలో ఉంగరం వెయడం ఇద్దరు పొటీపడి మరి ఉంగరం తీసే ప్రయత్నంలో , రెండు సార్లు ఆటలో సమంతనే గెలించింది. మరి తన ప్రియురాలి కోసం చైతూ ఇలా చేశాడా..లేదా సమంత తన తెలివితో చైతూని చిత్తు చేసిందా ఆ కొత్త జంటకే తెలియాలి. 


naga-chaitanya-samantha-ring-game-wedding-video-vi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ
నటి జ్యోతిక పై కేసు..!
నా హాట్ ఫోటోస్..నా ఇష్టం..!
కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!
‘శివ’జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాగ్..!
‘అ’ప్రీమియ్ షో టాక్..!
నగ్నంగా పూజచేసి..నరబలి ఇచ్చారు..!
ఓరినాయనో..ఇది మరీ విడ్డూరం..!
కాపురాల్లో చిచ్చు పెడుతున్న బూతు వీడియోలు..భార్యల ఆవేదన..!
పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకొని..చావు దెబ్బలు తిన్నాడు..!
అలా సినిమాలు చూసేవాళ్లు నీచ నికృష్ఠులు..!
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న టాప్ హీరోయిన్ కూతురు..!
ఛీ..ఛీ...ఓ మంత్రి రోడ్డు పక్కన ఏంచేశాడో తెలుసా..!
అభిమాని చనిపోతే..కన్నీరు మున్నీరైన టాప్ హీరో..!
ఆ సినిమాల్లో నేను నటించను : నాని
వేల కోట్లు మింగేశాడు..నీరవ్‌ మోదీపై సీబీఐకి ఫిర్యాదు..!
ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు  : ఎమ్మెల్యే రోజా
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య కన్నమూత..!
మోదీ జీ..పకోడి పెట్టుకుంటా..లోన్ ఇప్పిస్తారా..!
ఫోటో ఫీచర్ : ఈ కుర్రాళ్లు ఎవరో తెలుసా..!
టీడీపీ ఎమ్మెల్యే కి మూడేళ్లు జైలు..వెంటనే బెయిల్..!
బాలకృష్ణ ‘జైసింహ’ పూర్తి కలెక్షన్లు..!
హత్య చేసి..నెల రోజులు సూట్‌కేసులోనే దాచాడు..!
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!
వీడిన గర్భిణి బింగి హత్య కేసు..ప్రియుడే హంతకుడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.