Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Feb 23, 2018 | Last Updated 2:12 am IST

Menu &Sections

Search

భాగమతి కోసం రెండు పాత్రల్లో అనుష్క , ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల!

భాగమతి కోసం రెండు పాత్రల్లో అనుష్క , ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల!
భాగమతి కోసం రెండు పాత్రల్లో అనుష్క , ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమా తరవాత అనుష్క సంతకం పెట్టిన మొట్టమొదటి చిత్రం భాగమతి. ఈ సినిమా ని ప్రతిష్టాత్మకం గా తెరకి ఎక్కిస్తున్నారు మేకర్ లు. ఈ సినిమా లో అనుష్క రేడు పాత్రల్లో కనిపిస్తుంది అనీ ద్విపాత్రాభినయం లో కూడా అనుకోని ఒక షాకింగ్ ట్విస్ట్ ని ఇస్తుంది అనీ అంటున్నారు.

bagumathi-bahubali-anushka

ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో సాగుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలుగు , తమిళం రెండు చోట్లా అనుష్క కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చాలా బడ్జెట్ ఇన్వెస్ట్ చేసి ఈ సినిమా తీస్తున్నారు.

bagumathi-bahubali-anushka

నవంబర్ 7 న అనుష్క పుట్టినరోజు కావడం తో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ సినిమా ద్వారా మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

bagumathi-bahubali-anushka

ఇంకా ఈ సినిమాలో జ‌య‌రాం, ఆది పినిశెట్టి, ఆశా శ‌ర‌త్‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అశోక్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తూ ఉండగా తమన్ మ్యూజిక్ హై లైట్ కాబోతోంది అంటున్నారు. 

bagumathi-bahubali-anushka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Kranthi is an independent writer and campaigner.