Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Jan 17, 2018 | Last Updated 11:53 pm IST

Menu &Sections

Search

కోడలికి బాకీ పడ్డ సూపర్ స్టార్..!

కోడలికి బాకీ పడ్డ సూపర్ స్టార్..!
కోడలికి బాకీ పడ్డ సూపర్ స్టార్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకరు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మరొకరు మాజీ ప్రపంచ సుందరి - లీడింగ్ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ .. అయితే వీరిద్దరూ వరసకి ఏమవుతారో మనకి తెలుసు.
amitabh-propertys-jayabachan-aishwarya-rai-abhishe

మామ కోడళ్ళు గా ఫేమస్ అయిన వీరిద్దరూ ఒకరికి ఒకరు అప్పు తీసుకున్నారు అంటే మనం నమ్మగలమా ? కానీ నిజం అదే. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తన కోడలు ఐశ్వర్యారాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారట. అంతేనా, కుమారుడు అభిషేక్ నుంచి ఏకంగా రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడట.
amitabh-propertys-jayabachan-aishwarya-rai-abhishe
ఈ విషయాన్ని ఆయన భార్య, పార్లమెంట్ సభ్యురాలు జయాబచ్చన్, తన అఫిడవిట్ లో ప్రాపర్టీ డిటెయిల్స్ లో తెలియజేశారు. భర్త ఆస్తి పాస్తుల వివరాలు అందించిన ఆమె అమితాబ్ బచ్చన్ ఇంకా నూట నాలుగు కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంది అనీ తన ఆస్తుల వివరాలు నలభై ఎనిమిది కోట్లు అనీ తెలిపారు.
amitabh-propertys-jayabachan-aishwarya-rai-abhishe
ఏడు పదుల వయసులోనూ బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ, కోట్లకు పడగలెత్తిన అమితాబ్, కొడుకు, కోడలి నుంచి అప్పులు తీసుకోవడం ఏంటో మరి! ఇన్కమ్ టాక్స్ నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చెబుతున్నారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. 


amitabh-propertys-jayabachan-aishwarya-rai-abhishe
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ డైరెక్టర్ కి సంతకం పెట్టు పవన్ దండం పెడతాం అంటున్న ఫాన్స్!
అజ్ఞాతవాసి రికార్డులు అయితే కొడుతోంది కానీ అవి కూడా వేస్ట్!
కొత్త గవర్నర్ కావాల్సిందే అంటున్నారు!
ప్రవీణ్ తొగాడియా విషయం లో అసలేం జరిగింది !
సామాన్యుడికి సారీ చెప్పిన చంద్రబాబు!
ఆగిపోయే దిశగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ ఫిలిం?
ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ కెరీర్ అజ్ఞాతం లో ..
తమిళ నాట కమల్ హాసన్ పాదయాత్ర!
అసలు తమిళ్ హీరో సూర్య కీ జగన్ కీ సంబంధం ఏంటి?
జ్యోతిష్యుడు రాజకీయం చెయ్యాలని చూస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి!
సమంత చెప్పిన చర్చ్ రోజుల స్టోరీ!
ఈ టైం లో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి ఒక్కడే కాపాడగలడు
రేవంత్ రాకతో కాంగ్రెస్ ఇంకా నష్టపోతోంది!
ఎల్లో మీడియా కి చెమటలు పట్టేస్తున్నాయి!
ఆర్ఎస్ఎస్ మధ్యలో దూరడం తో చిరాకులో బాబు !
చంద్రబాబు నీకు దమ్ముంటే వారిని అరెస్ట్ చెయ్!
పశ్చిమ గోదావరిని మర్చిపోకూడదు ..టీడీపీ నిర్ణయం !
మోడీ తో చంద్రబాబు ఏం మాట్లాడినట్టు?
బీజేపీ గవర్నర్ గోలేంటి?
సంక్రాంతి కి పొలిటికల్ మజా
About the author

Kranthi is an independent writer and campaigner.