Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Jan 21, 2018 | Last Updated 2:05 pm IST

Menu &Sections

Search

మెగా హీరోతో రెచ్చిపోయిన మెహ్రీన్..!

మెగా హీరోతో రెచ్చిపోయిన మెహ్రీన్..!
మెగా హీరోతో రెచ్చిపోయిన మెహ్రీన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు మెహ్రీన్ కౌర్. ఆ సినిమాలో నాని సరసన నటించిన అమ్మడు ఆ తర్వాత శర్వానంద్ తో మహానుభావుడుతో హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజతో రాజా ది గ్రేట్ అంటూ హ్యాట్రిక్ హిట్ అందుకున్న అమ్మడు ప్రస్తుతం కేరాఫ్ సూర్య అనే డబ్బింగ్ సినిమాతో రాబోతున్నా డిసెంబర్ 1న సాయి ధరం తేజ్ జవాన్ లో నటించింది.

mehreen-kour-mega-hero-romance-highlet-jawan-movie

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ రచయిత దర్శకుడు బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మెహ్రీన్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. చేసిన మొదటి 3 సినిమాల్లో అమ్మడు కాస్త పద్ధతిగా కనిపించగా ప్రస్తుతం జవాన్ లో అమ్మడి లోని హాట్ యాంగిల్ బయట పెట్టేసిందట. 

mehreen-kour-mega-hero-romance-highlet-jawan-movie

ఈమధ్యనే రిలీజ్ అయిన జవాన్ సినిమాలోని ఓ సాంగ్లో మెహ్రీన్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలుస్తుంది. అమ్మడి అందాలను డైరక్టర్ బాగా వాడేశాడని తెలుస్తుంది. హాట్ లుక్స్ తో కనిపిస్తే కాని ఆడియెన్స్ కూడా తమని గుర్తుంచుకోరని ఈ అమ్మడికి తెలిసింది కాబోలు హ్యాట్రిక్ హిట్లు కొట్టినా సరే ఈ జవాన్ లో అదిరే అందాలతో ఆకట్టుకుంటుంది.

mehreen-kour-mega-hero-romance-highlet-jawan-movie

ప్రస్తుతం ఫాంలో ఉన్న మెహ్రీన్ ఈ సినిమా కాస్త హిట్ అందుకుంది అంటే టాలీవుడ్ లో అమ్మడిది లక్కీ హ్యాండ్ అయినట్టే. ఈ క్రేజ్ తోనే విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్ పట్టేసిందట అమ్మడు. మరి సీనియర్ హీరోతో జతకట్టే ఛాన్స్ దక్కించుకున్న మెహ్రీన్ స్టార్ హీరోయిన్ గా ప్రమోట్ అయినట్టే అంటున్నారు.



mehreen-kour-mega-hero-romance-highlet-jawan-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దొంగా.. పోలీస్.. ప్రభాస్ సాహోపై ఆసక్తికరమైన న్యూస్..!
అఖిల్ డైరక్టర్ రేసులో అతనొచ్చాడేంటి..!
ఎన్టీఆర్ సినిమాకు ఆ భయం అక్కర్లేదు..!
86 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో పవర్ స్టార్ అదిరిపోయే రికార్డ్..!
2018-19 చరణ్ వే.. టచ్ చేయాలంటే వణుకు పుట్టాల్సిందే..!
మహేష్ భరత్ అనే నేను.. రికార్డులు మొదలయ్యాయి..!
హమ్మయ్య.. కత్తి వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. వివాదం ముగిసినట్టే..!
వహ్వా మహా న్యూస్.. కత్తి ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేశారు..!
భాగమతిలో ఆ 20 నిమిషాలు.. అరుంథతి తర్వాత అనుష్క రచ్చ ఖాయమట..!
హీటు పెంచేస్తున్న కృతి..!
మెగా నందమూరి కాంబో.. టాప్ సీక్రెట్ బయట పెట్టిన రాజమౌళి..!
అనసూయది అలాంటి క్యారక్టర్ కాదా.. మరి జబర్దస్త్ లో చేసేదంతా..!
అజ్ఞాతవాసిని అభిమానులే డిజాస్టర్ చేశారా..!
భరత్ అనే నేను.. పవన్ కు పడితే బాగుండేదా..!
అక్కడ నాని రేంజ్ తెలియచేస్తున్న ప్రీ బిజినెస్..!
పవన్ కళ్యాణ్ ప్లాన్ 'బి' ఏంటి..!
ఇల్లి బేబ్ సినిమాలు వదిలి.. వాటికి సిద్ధమైంది..!
త్రివిక్రం షాక్ తో నిర్మాత దిమ్మతిరిగింది..!
అర్జున్ రెడ్డి కుర్రాడిపై అల్లు అరవింద్ నమ్మకం..!
అజ్ఞాతవాసి 6 రోజుల కలక్షన్స్ రిపోర్ట్..!
త్రివిక్రం పునరాలోచన.. తారక్ సినిమాకు అతనే ఫిక్స్..!
శర్వా కాదన్నా.. నాని డేర్ చేశాడు..!
26న మహేష్ తేల్చేస్తాడట..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.