Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 25, 2018 | Last Updated 11:14 pm IST

Menu &Sections

Search

రాజశేఖర్ కూతురు రోడ్డు యాక్సిడెంట్ .. ముప్పై లక్షలు అడుగుతున్నారు !

రాజశేఖర్ కూతురు రోడ్డు యాక్సిడెంట్ .. ముప్పై లక్షలు అడుగుతున్నారు !
రాజశేఖర్ కూతురు రోడ్డు యాక్సిడెంట్ .. ముప్పై లక్షలు అడుగుతున్నారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆ మధ్య యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద రచ్చ చేసారు హీరో రాజశేఖర్ .. పెద్ద వివాదం లో ఇరుక్కున్న ఆయన రోడ్డు మీద మరొక కారుని గుద్దేసి సంబంధం లేకుండా మాట్లాడడం చూసాం. అయితే ఆయన తన తల్లి చనిపోయన బాధలో ఉన్నారు అనీ అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అనీ జీవిత సర్ది చెప్పిన విషయం విదితమే.

rajasekhar-garudavega
ఆ తరవాత గరుడ వేగ సినిమా విడుదల అవ్వడం అందరూ హిట్ టాక్ ఇవ్వడం తో ఆ ఫామిలీ హ్యాపీగా ఉంది. కానీ వివాదాలు మాత్రం ఈ కుటుంబాన్ని అప్పుడే వదిలేలా కనపడ్డం లేదు. తాజాగా ఆయన పెద్ద కూతురు శివాని ఆగి ఉన్న ఒక కారు ని గుద్దేసింది. జూబ్లీ హిల్స్ లో ఆమె నడుపుతున్న కారు అదుపు తప్పి ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

rajasekhar-garudavega


అయితే, బాధితుడు మాత్రం తనకు రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తాను కారు కొని రెండు వారాలైనా గడవలేదని, కాబట్టి తనకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ అతను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసు ఇంకా నమోదు చెయ్యలేదు. 


rajasekhar-garudavega
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బోనీ మొదటి భార్యలాగానే రెండో భార్య శ్రీదేవి కూడా చనిపోవడం షాకింగ్ గా ఉంది
షాకింగ్: శ్రీదేవి చావు ముందే ఊహించిన అమితాబ్ ?
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా .. అతి త్వరలో
జగన్ తో పొత్తు కోసం బీజేపీ తహతహ
ఎవ్వరికీ తెలీని  శ్రీదేవి-బోణీ ల ప్రేమ కథ
తెలంగాణా కాంగ్రెస్ లో కల్లోలం
శ్రీదేవి ని చంపినందుకు .. దేవుడి అమ్మని ******
ఏపీ బీజేపీ రెండు ముక్కలు ..
 వైకాపా లోకి వలసలు .. ముఖ్య నాయకులు అందరూ
మీ ప్రశ్నలు అన్నింటికీ వెంకయ్య సమాధానం కి సిద్ధం
సోము కి జర్నలిస్ట్ ఝలక్ అదిరింది
బాబు గురించి కియా ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
రాయలసీమ ఉద్యమం రాబోతోంది మామూలు రచ్చ కాదు
సంచలనం: టీడీపీ లోకి జేపీ?
గాలి జనార్ధన్ రెడ్డి .. అబ్బో అదిరిపోయే స్కెచ్ వేసాడు
పవన్ కి మహేష్ కత్తి పంచ్ అదిరిపోయింది .. తిరుగులేదు
ఏపీ మంత్రులు నోరు తెరవారా ?
షాకింగ్: బీజేపీ లో టీడీపీ విలీనం !
జగన్ vs పరిటాల శ్రీరాం
కోదండరాం పోటీ ఇక్కడ నుంచే కెసిఆర్ కి చెమటలు
విజయ్ సాయి ని అరస్ట్ చేస్తారా?
పీకే మామూలోడు కాదు బాబోయ్, జగత్ కిలాడీ-సంచలన నిజాలు
About the author

Kranthi is an independent writer and campaigner.