ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పాశ్చత్య కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది.  ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరో, హీరోయిన్లు ఎక్కువ శాతం డేటింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నచ్చినంత కాలం కలిసి ఉండటం..తేడా వస్తే విడిపోవడం కామన్ అయ్యింది. ఈ కల్చర్ ఎక్కువ బాలవుడ్ లో కొనసాగుతుంది..ముఖ్యంగా సీనియర్ హీరోహీరోయిన్ల దగ్గర నుంచి ఈ డేటింగ్ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. 
Related image
2013 నుండి దీపికా పడుకునే - రణవీర్ సింగ్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరి దాదాపుగా సహజీవనం చేసారు.  ఎక్కడ చూసినా ఈ జంట వీర విహారం చేస్తుండేది..అంతే కాదు మనోడు కూడా పబ్లిగ్గానే దీపికపై ముద్దు వర్షం కూరిపించేవాడు.  కానీ నాలుగేళ్లు కలిసి జీవించాకా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఇంకేముంది బ్రేకప్ అంటూ సెలవు తీసుకున్నారు.
Image result for ranaveer deepika
అంతే కాదు ఒకరంటే ఒకరికి అస్సలు పడకుండా పోయిందని వార్తలు కోడై కూస్తున్నాయి.  ణవీర్ సింగ్ - దీపికా లు కలిసి నటించిన పద్మావతి చిత్ర ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేసారు అయితే ఆ వేడుకకు హీరో రణవీర్ ని ఆహ్వానించలేదు దానికి దీపికా పడుకునే పెట్టిన కండీషన్ అని తెలుస్తోంది.
Image result for ranaveer deepika
దీనికి సంబంధించి రణవీర్ సింగ్ ఈ మద్య చేసిన ట్విట్ చూస్తే..ఇద్దిరి మద్య గొడవ తారాస్థాయికి చేరినట్టు అనిపిస్తుంది. అందుకే వాళ్లిద్దరూ విడిపియారని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ జనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: