Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 18, 2018 | Last Updated 10:04 am IST

Menu &Sections

Search

‘మహానటి’లో ఏఎన్ఆర్ గా యంగ్ హీరో..?!

‘మహానటి’లో ఏఎన్ఆర్ గా యంగ్ హీరో..?!
‘మహానటి’లో ఏఎన్ఆర్ గా యంగ్ హీరో..?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో మొదటి సారిగా అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఎవడే సుబ్రమణ్యం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  మహానటి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్‌ నటిస్తోంది.  అయితే సావిత్రి నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఆమెతో నటించిన సహనటులు ఎన్టీఆర్,ఏఎన్ఆర్,ఎస్వీఆర్ లతో పాటు జమున తదితరులు ఆమె  లైఫ్ తో జర్నీ చేశారు. 
savitri-biopic-keerthy-suresh-samantha-prabhu-dulq
ఇక  అప్పటి సినీ దిగ్గజాల పాత్రల కోసం ఈ జనరేషన్‌ లోని నటులను ఎంపిక చేస్తున్నారు.  సావిత్రి  భర్తగా జెమినీగణేషన్ పాత్రలో మాళీవుడ్ నటుడు దుల్కర్‌ సల్మాన్ ని తీసుకున్నారు.  మిగతా పాత్రల కోసం మోహన్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ లాంటి వారిని ఫైనల్‌ చేయగా దర్శకుల పాత్రలకు క్రిష్‌, తరుణ్‌ భాస్కర్‌ లను తీసుకున్నారు.

savitri-biopic-keerthy-suresh-samantha-prabhu-dulq
ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర కోసం అర్జున్ రెడ్డి ఫేమ్ దేవరకొండ విజయ్ ని తీసుకుంటున్నట్లు తెలిసింది.  తాజాగా సమాచారం ప్రకారం​ విజయ్‌, అలానాటి స్టార్‌ హీరో అక్కినేని నాగేశ్వర్రావు పాత్రలో నటించనున్నాడట. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ గా ఎవరు కనిపించినున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. savitri-biopic-keerthy-suresh-samantha-prabhu-dulq
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ
నటి జ్యోతిక పై కేసు..!
నా హాట్ ఫోటోస్..నా ఇష్టం..!
కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!
‘శివ’జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాగ్..!
‘అ’ప్రీమియ్ షో టాక్..!
నగ్నంగా పూజచేసి..నరబలి ఇచ్చారు..!
ఓరినాయనో..ఇది మరీ విడ్డూరం..!
కాపురాల్లో చిచ్చు పెడుతున్న బూతు వీడియోలు..భార్యల ఆవేదన..!
పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకొని..చావు దెబ్బలు తిన్నాడు..!
అలా సినిమాలు చూసేవాళ్లు నీచ నికృష్ఠులు..!
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న టాప్ హీరోయిన్ కూతురు..!
ఛీ..ఛీ...ఓ మంత్రి రోడ్డు పక్కన ఏంచేశాడో తెలుసా..!
అభిమాని చనిపోతే..కన్నీరు మున్నీరైన టాప్ హీరో..!
ఆ సినిమాల్లో నేను నటించను : నాని
వేల కోట్లు మింగేశాడు..నీరవ్‌ మోదీపై సీబీఐకి ఫిర్యాదు..!
ఎన్టీఆర్ ని మించిన నటనను చంద్రబాబు  : ఎమ్మెల్యే రోజా
తమలపాకు-పుట్టగొడుగుల రోల్స్ అదుర్స్..!
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య కన్నమూత..!
మోదీ జీ..పకోడి పెట్టుకుంటా..లోన్ ఇప్పిస్తారా..!
ఫోటో ఫీచర్ : ఈ కుర్రాళ్లు ఎవరో తెలుసా..!
టీడీపీ ఎమ్మెల్యే కి మూడేళ్లు జైలు..వెంటనే బెయిల్..!
బాలకృష్ణ ‘జైసింహ’ పూర్తి కలెక్షన్లు..!
హత్య చేసి..నెల రోజులు సూట్‌కేసులోనే దాచాడు..!
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..!
వీడిన గర్భిణి బింగి హత్య కేసు..ప్రియుడే హంతకుడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.

NOT TO BE MISSED