Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Feb 21, 2018 | Last Updated 6:50 am IST

Menu &Sections

Search

శ్రీకాంత్ 'రా.రా...' ఆడియో విడుదల

శ్రీకాంత్  'రా.రా...' ఆడియో విడుదల
శ్రీకాంత్ 'రా.రా...' ఆడియో విడుదల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరో గా,నాజియా నాయికగా నటిస్తున్న చిత్రమిది. విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం  త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ఆడియో ఇటీవల అనంతపురం లో  జరిగిన టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో జరిగింది. ఈ వేడుకలో హీరో శ్రీకాంత్ తో పాటు యువ కథానాయకులు తరుణ్, నిఖిల్, నరేష్, నవీన్ చంద్ర, తారకరత్న,ప్రిన్స్ లతో పాటు సంపూర్ణేష్ బాబు, అర్చన, ముమైత్ ఖాన్, గీతాసింగ్ తదితరులు పాల్గొని చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

srikanth-naajiya-ap-politics-telangana-politics-ap

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన  హర్రర్ ధ్రిల్లర్ చిత్రం.  మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. 'రా..రా 'చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు.మా హీరో, మిత్రుడు  శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా'  చిత్రం విడుదలకు సిద్ధమైంది.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, త్వరలోనే చిత్రంను  విడుదల  చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు. 
srikanth-naajiya-ap-politics-telangana-politics-ap

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా 'విజి చరిష్ విజన్స్'  పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ, ఆలీ, రఘుబాబు,పోసానికృష్ణ మురళి, పృథ్వి,జీవ,చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్  షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్,సమర్పణ: శ్రీమిత్ర చౌదరి నిర్మాత: విజయ్ దర్శకత్వం: విజి చరిష్ యూనిట్ 




srikanth-naajiya-ap-politics-telangana-politics-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందమైన కళ్ల కోసం ఇలా చేయండి..!
మసాల బీరకాయ కూర
పూదీనా ఆకుతో చక్కటి ఆరోగ్యం..!
మత్తెక్కిస్తున్న రకూల్ వీడియో వైరల్..!
రజినీ భార్య లతకు సుప్రీం షాక్..!
ఇది పోలీసులు చేసిన హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్‌..!
పెట్రోల్ బాటితో వీరంగం సృష్టించిన కాంగ్రెస్‌ నేత!
ఛీ..వీడు అసలు ఉపాధ్యాయుడేనా..విద్యార్థినుల బట్టలు విప్పమని..!
సినీ ప్రముఖులు ఆదిత్యపై ప్రశంసలు..!
స్కూటీపై జాలీగా ఎంజాయ్ చేస్తున్న సమంత..!
'టీవీ9' యాంకర్ రజనీకాంత్ పై రాంగోపాల్ వర్మ సీరియస్..!
పాపం ప్రియా ప్రకాష్...కన్నుగీటిన పాపానికి..!
బాలికపై అత్యాచారం, హత్య కేసులో కిరాతకుడికి మరణశిక్ష..!
హిజ్రాగా నటిస్తున్న స్టార్ హీరో..!
మువ్వ వంకాయ కూర సూపర్ టేస్టీ..!
మనోహర్‌ పారికర్‌కి మెరుగైన చికిత్స అందిస్తాం..!
సామాన్య కార్యకర్తకి భరోసా..అందుకే చంద్రబాబు గ్రేట్..!
చాన్స్ కోసం హీరోయిన్లే బెడ్ రూమ్ కి వస్తామంటారు..!
వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు..!
బోరున విలపించిన బ్రహ్మానందం..!
నా ప్రియ సన్నిహితులను కోల్పోతున్న: రాజేంద్రప్రసాద్
గుండు హనుమంతరావు కన్నుమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!
థియేటర్లలో సందడి చేయబోతున్న ఎన్టీఆర్-రాజమౌళి షార్ట్ ఫిల్మ్
అందాలు ఆరబోసినా..నో చాన్స్..!
హీరో శ్రీకాంత్  చిత్రం 'రా.రా...' ప్రీ రిలీజ్ వేడుక
మీడియాపై రాంగోపాల్ వర్మ ఫైర్..!
మెగా హీరో సినిమాకు విలన్ పారితోషికం తెలిస్తే షాక్..!
అంగరంగ వైభవంగా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం..!
యాంకర్ శ్రీముఖి టాటూ వెనుక అసలు రహస్యం..!
వీడిన ఉప సర్పంచ్ హత్య కేసు.. ప్రియుడి మోజులో భర్తను బాంబు పెట్టి చంపింది..!
అప్పుడు సింహంలా గర్జించిన పవన్ కి ఇప్పుడేమైంది : వర్మ
నటి జ్యోతిక పై కేసు..!
నా హాట్ ఫోటోస్..నా ఇష్టం..!
కొత్తదనంతో ‘అ’..కత్తి రివ్యూ..!
‘శివ’జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న నాగ్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.