Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Feb 18, 2018 | Last Updated 12:48 am IST

Menu &Sections

Search

లైంగిక వేదింపులు ఒక్క చిత్ర పరిశ్రమ లోనే ఉన్నాయా?

లైంగిక వేదింపులు ఒక్క చిత్ర పరిశ్రమ లోనే ఉన్నాయా?
లైంగిక వేదింపులు ఒక్క చిత్ర పరిశ్రమ లోనే ఉన్నాయా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కఠిన శిక్షలకు వేయటానికి సంబంధించిన సమగ్ర చట్టం భారత దేశంలో ఇంకా రూపొంద లేదనే చెప్పాలి. వేధింపులకు శిక్షలు ఉన్నా, వేధింపులు జరిగినట్టు ఋజువు చేసేందుకు సాక్ష్యాధారాలు చూపించగల పరి స్థితులు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలవలేక వీగి పోతున్నాయి. పోలీసు కస్టడీలో నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులను కూడా బాధితుడు / భాదితురాలు ఋజువు చేసుకునే స్థితి ఎన్నడూ లేకపోవడంతో యధేచ్ఛగా వేధింపులు జరుగుతున్నాయి. 

sexual-assaults-film-industry-farhan-aktar

అంతా తెలిసినా చట్టం ముందు సరైన ఆధారాలను చూపలేక బలహీనులుగా ఉండిపోతున్నారు. న్యాయస్థానాలు సైతం ఏదో జరిగిందనే భావనతో ఉన్నా శిక్షలు వేసేందుకు సరిపడా ఆధారాలు లేక నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. అయినా సినిమా రంగంలో ముఖ్యంగా కొన్నిసందర్బాల్లో మహిళలకు అవకాశాలు ఇవ్వటానికి ముందు అవసరాలు తీర్చాలనే నిబంధన ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఆవిషయాలు క్రమంగా బాధితురాళ్ళు వ్యక్త పరచటం రోజువారీ రివాజుగా మారి పోయింది.

sexual-assaults-film-industry-farhan-aktarఅయితే లైంగిక వేధింపులు కేవలం సినీ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఈ పరిస్థితులున్నాయని బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. "కాస్టింగ్‌ కౌచ్‌" కు సంబంధించి ఇటీవల హాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ లైంగిక వేధింపుల ఉదంతం వెలుగుచూడగా, ఆ వెంటనే బాలీవుడ్‌ నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పదిమందికి వివరిస్తున్నారు - షేర్‌ చేసుకుంటున్నారు. 

sexual-assaults-film-industry-farhan-aktar

తాజాగా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఒక దర్శకుడు తాగొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి స్వర భాస్కర్‌ ఆరోపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  ఈ లైంగిక వేధింపులపై బాలీవుడ్ కథానాయకుడు ఫర్హాన్‌ అక్తర్‌ స్పందిస్తూ


,..................."కేవలం ఫిల్మ్‌ ఇండస్ట్రీని బలిచేయడం సరికాదు. అన్ని రంగాల్లో వేధింపులు జరుగుతున్నాయి. బాధిత మహిళ లు, యువతులు ఏదో రూపంలో ధైర్యంగా వారికి ఎదురైన విషయంపై బహిర్గం చేసి పోరాటం కొనసాగించాలి. ఈ విషయంలో వారికి పూర్తి మద్ధతు తెలుపుతా. లింగభేదం లేనప్పుడే సమాజం మరింత ముందుకు వెళ్తుంది. మహిళ లపై వేధింపులకే పాల్పడేవాళ్లను అంత తేలికగా విడిచిపెట్టొద్దు. నా సినిమాల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తాను. అంతే కానీ పలానా మహిళ బాధితురాలంటూ వ్యత్యాసం చూపనని".................... వెల్లడించారు. 


మహిళలపై వేధింపులు అడ్డుకోవాలంటూ వారికోసం పోరాటం చేసే వ్యక్తులలో ఫర్హాన్‌ అక్తర్‌ ఒకరు. తన సినిమాల్లో హీరోలకు ఇచ్చేంత పారితోషికమే హీరోయిన్లకు ఇస్తా నంటూ గతంలో పలుమార్లు చెప్పి లింగ వ్యత్యాసం చూపడాన్ని వ్యతిరేకించాడు దర్శకనిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌. ఇలాంటి వాళ్ళు స్పందిస్తూ ఉంటే కొంత కాలానికైనా సినీ పరిశ్రమలో మార్పు రావచ్చు.

sexual-assaults-film-industry-farhan-aktar

sexual-assaults-film-industry-farhan-aktar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమరావతి ప్రజా రాజధానా?  రియల్-ఎస్టేట్ వ్యాపారమా ? మయసభా భవనమా ?
పవన్ కళ్యాణ్ నీతి నిజాయతి నిబద్ధత
ముఖ్యమంత్రి ₹16000 కోట్ల లెక్క చెప్పి, బాలన్స్ కేంద్రాన్ని అడగొచ్చు కదా!
భారత్ లోనే అతి పెద్ద అవినీతిపరుడు చంద్రబాబు: ఎంపీ మేకపాటి
అవకాశాలకోసం హీరోయిన్లు తమను తాము ఆఫర్ చేసుకుంటున్నారు - ఎక్తా కపూర్
నిశ్శబ్ధంగా సినీ రంగంలో ప్రవేసించి విస్పోఠనం సృష్టిస్తున్న 'తొలిప్రేమ' కథానాయకి
బాబు మాటలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఇంతే? కొత్త ఆశలు పెట్టుకోకపోవటమే మంచిది
ట్రంప్ బిల్ సవరణ భారతీయ ప్రతిభావంతులకు ఎంతో మేలు
డైలీహంట్ - ఈ రంగంలో యర్లీ బర్డ్"
ఐ వై అర్ కృష్ణారావు టిడిపి అధినేత నోట్లో పచ్చివెలక్కాయ! స్విస్ చాలంజ్ ఇక పెద్ద ప్రశ్న?
డైలీహంట్ కు ప్రపంచస్థాయి నాయకత్వం: ఉమాంగ్ బేడి
బిజెపి ఎన్నికల తాయిలంగా జెరూసలెం యాత్ర
కాపు రిజర్వేషన్ బిల్ - ఏపికి షాక్
భావి భారత ప్రధాని చంద్రబాబే! - పాపం! నరెంద్ర మోడీ
ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజికి కొత్త నిర్వచనం చెప్పిన వైసిపి ఎమెల్యే రోజా
కుప్ప కూలుతున్న బాంకింగ్ వ్యవస్థ, పి.ఎన్.బి ముంబాయి శాఖలో ₹11400 కోట్ల ఫ్రాడ్
సరికొత్త సన్నజాజి అందాలతో విందుచేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న అంజలి
ఎడిటోరియల్: టిడిపి ప్రతినిధులు తమ అధినేత బాగోతాన్ని ఎందుకు ప్రశ్నించరు?
ఎడిటోరియల్: జాతీయ సంపన్న ముఖ్యమంత్రిని జాతిజనులు నిఘాకళ్ళతో చూడాల్సిందే?
"చంద్ర కోట రహస్యం" దర్శకత్వం లోకేష్, దిశానిర్దేశం....?
మహాశివరాత్రి-మహాదేవునితో ఉపవాసము–జాగరణము
భారత రాజకీయాలు తెచ్చిపెట్టిన అనర్థం పసిమనసుల్లో కలకలం!?
దేశంలోనే సు సంపన్న చీఫ్ మినిస్టెర్ చంద్రబాబు నాయుడు
About the author