Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Jan 18, 2018 | Last Updated 11:29 am IST

Menu &Sections

Search

నాని మిడిల్ క్లాసు స్ట్రాటజీ !

నాని మిడిల్ క్లాసు స్ట్రాటజీ !
నాని మిడిల్ క్లాసు స్ట్రాటజీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డబల్ హ్యాట్రిక్ విజయాలతో ముందుకు దూసుకుపోతున్న హీరో నాని స్ట్రాటజీలు టాప్ యంగ్ హీరోలకు కూడ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీనికితోడు సినిమాల కథలను ఎంచుకునే విధానంలో నాని అనుసరిస్తున్న వ్యూహాలవల్ల ప్రస్తుతం నాని టాప్ యంగ్ హీరోల రేస్ లో దూసుకుపోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో నాని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఎమ్ సీ ఎ’ సినిమాకు సంబంధించి ఒక చిన్న లీక్ బయటకు వచ్చింది.

మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ఇన్న‌ర్ మీనింగ్‌ తో నిర్మింపబడుతున్న  ఈ సినిమా క‌థ ఒక ఫ్యామిలీ డ్రామ అని తెలుస్తోంది. మరింత వివరంగా చెప్పాలి అంటే ఈసినిమా కథ వదినా మరిదిల చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు.  ఈమూవీలో మరిదిగా నాని నటిస్తూ ఉంటే వదిన పాత్రలో ఒకనాటి గ్లామర్ హీరోయిన్ భూమిక నటిస్తోంది. వ‌దిన పాత్రలో నటిస్తున్న భూమిక ఆర్టీవో అధికారిగా కనిపిస్తుంది. నాని మాత్రం ఎప్పుడూ ఫ్రెండ్స్ తో జతకట్టి తిరిగే గ్యాంగ్ బ్యాచ్ తో కనిపిస్తాడు. 

వ‌దిన‌కూ మ‌రిదికీ ఒక్క క్ష‌ణం కూడా ఈసినిమా కథలో పడదట. మ‌రిదిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తూ కనిపించే భూమిక అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కోవడంతో దాని నుంచి గట్టెక్కించే హీరోగా నాని కనిపిస్తాడని టాక్. ఒక్కమాటలో చెప్పాలి అంటే చిరంజీవిని మెగా స్టార్ గా మార్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కథను పోలి నాని లేటెస్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. నాని ఎన‌ర్జీ యాక్షన్ తో పాటు ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ అల్లిన స్క్రీన్ ప్లే ఈ సినిమాకి కొత్త ఫ్లేవ‌ర్ తీసుకొచ్చింద‌ని స‌మాచారం. 


కీర్తి సురేష్ నానీల‌ మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోయేలా కుదిరింద‌ని తెలుస్తోంది. దీనికితోడు ప్రస్తుతం దిల్ రాజ్ అదృష్టం పరుగులు తీస్తున్న నేపధ్యంలో క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈసినిమా పై అంచనాలు పెరిగి పోతున్నాయి. ఏకంగా అఖిల్ భారీ బడ్జెట్ మూవీ ‘హలో’ తో పోటీ పడుతూ ఈసినిమా వస్తున్న నేపధ్యంలో నాని దూకుడుకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశ్చర్య పోతోంది.. 



NANI MIDDLE CLASS STRATEGY!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అగమ్య గోచరంగా మారిన పవన్ వ్యూహం !
నాగార్జునకు వర్కౌట్ కాని ప్లాన్ బి !
 బాహుబలి ప్రభాకర్ పై బాలకృష్ణ అభిమానుల అసహనం !
300 కోట్లకు సమస్యగా మారిన అజ్ఞాతవాసి !
విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ !
బాలయ్యను ఇరుకున పెడుతున్న మంచులక్ష్మి వ్యూహం !
చిరు పవన్ ల ప్రేమను ఫాలో అవుతున్న మెగా కజిన్స్ !
రేగి పండ్లలో ఆరోగ్యం !
షాకింగ్ న్యూస్ గా మారిన రాజమౌళి వ్యాపార లెక్కలు !
ఆలస్యంగా బయటపడ్డ రోజ వెంకటేష్ ల వివాదాలు !
అల్లుఅర్జున్ ను దూరంపెడుతున్న టాప్ డైరెక్టర్స్ ?
రాజమౌళి సినిమాకు స్ఫూర్తిని ఇచ్చిన నాగార్జున !
 పవన్ అభిమానులకు షాక్ ఇస్తున్న సూర్య రాజకీయం !
ఫ్లాష్ సంక్రాంతి రేస్ లో విన్నర్ బాలయ్య !
కనుమ పండుగలో కృతజ్ఞతల సందేశం !
బాలకృష్ణ పై కార్పొరేట్ కంపెనీ అధినేత సెటైర్లు !
హాట్ టాపిక్ గా మారిన అంజలి లుక్ !
సాయి పల్లవి పై నాగ శౌర్య సెటైర్లు !
 బయటపడ్డ జూనియర్ లుక్ !
రాజమౌళి పూజల వెనుక ఆంతర్యం ?
త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ వెనుక అసలు కారణం !
నాగార్జునకు షాక్ ఇచ్చిన సమంత జోక్ !
జై సింహా పై విచిత్ర ప్రచారం !
హాట్ టాపిక్ గా మారిన పవన్ కాస్ట్యూమ్స్ బడ్జెట్ !
అజ్ఞాతవాసి సృష్టించిన రికార్డులకు షాక్ లో టాలీవుడ్ !
సాంప్రదాయాల సంబరం సంక్రాంతి !
నాగశౌర్య ప్రమోషన్ వెనుక చిరంజీవి ఆంతర్యం !
దేవిశ్రీకి వరంగా మారిన అజ్ఞాతవాసి !
షాకింగ్ మెట్టుదిగిన కత్తి మహేష్ !
వెంకటేష్ పబ్లిసిటీ వ్యహారం పై పవన్ అభిమానుల అసహనం !
టాప్ హీరోల సినిమాల పై హీరోయిన్ సెటైర్లు !
చిరంజీవికి ఏమైంది ?
భోగి పండుగ విశిష్టత !
 త్రివిక్రమ్ వ్యహార శైలి పై పెరిగిపోతున్న అసహనం !
వర్మ ప్రవర్తనకు అసహనంలో నాగ్?
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..