హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.  ఇక కామెడీ ఆరాధ్య దైవం చార్లీ చాప్లీన్ తర్వాత ఆ స్థాయిలో కడుపుబ్బా నవ్వించిన క్యారెక్టర్ ‘మిస్టర్ బీన్'.   మిస్టర్ బీన్ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు రోవన్ అట్కీన్సన్.  తాజాగా రోవన్ అట్కీన్సన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 
Image result for రోవన్ అట్కీన్సన్
ఆయన త్వరలోనే మూడోసారి తండ్రికాబోతున్నాడు. ప్రస్తుతం అట్కీన్సన్ వయసు 62 ఏళ్లు.  ప్రస్తుతం రోవన్ అట్కీన్సన్   33 ఏళ్ల లూయిస్ ఫోర్డ్ తో సహజీవనం చేస్తున్నారు.
Image result for mister been
ఈ మద్య నార్త్ లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో లూయిస్ కనిపించడటం ఆమె గర్బవతి అన్న విషయం ప్రపంచానికి తెలిసింది.  కాకపోతే ఈ విషయం పై రోవన్, లూయీస్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.  కాగా,  రోవన్ అట్కీన్సన్ ఇప్పటికే 25 ఏళ్ల కుమారుడు, 21 ఏళ్ల కూతురు ఉన్నారు.

Image result for mister been


మరింత సమాచారం తెలుసుకోండి: