హాలీవుడ్ లో ఫోర్న్ చిత్రాల్లో నటించి ‘జిస్మ్ 2 ’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీలియోన్.  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగుతో పాలు ఇతర భాషల్లో కొన్ని ఐటమ్ సాంగ్స్ లో నటించింది.  తన గతంలో ఇప్పుడు పోల్చొద్దని తాను పూర్తిగా మారిపోయానని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాదు గత కొంత కాలంగా  నటిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా మమేకం అవుతూ ఉంటుంది సన్నీ లియోన్. 
Image result for sunny leone
ప్రస్తుతం సన్నీలీయోన్  ‘పెటా’లో సభ్యురాలు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యురాలు. ఇలాంటి నేపథ్యంలో జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసి సందేశాన్ని పంపింది.  జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు.. అనేది ఈ నగ్నత్వంలో ఉన్న సందేశం. ఈ నగ్న సందేశంలో సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా భాగస్వామి అయ్యాడు. భార్యతో కలిసి నగ్నంగా పోజు ఇచ్చాడతను.
Image result for sunny leone
వేగన్ క్లోతింగ్ ఐటమ్స్ ను మాత్రమే ఎంచుకోండి అని సన్నీ లియోన్ సదేశం ఇస్తోంది. అంటే.. జంతు సంబంధ ఉత్పత్తులతో సంబంధం లేని దుస్తులనే ధరించాలనేది పెటా తరఫు నుంచి సన్నీ చెబుతున్న మాట. జంతువులు లేనిదే మనం లేని, ఫ్యాషన్ పేరుతోనో, అందం కోసమనో జంతు వధ ద్వారా తయారు చేసిన దుస్తులను వేసుకోవద్దు.. అని భార్యభర్తలు నగ్న  ఈవిధంగా తమ సందేశాన్ని పంపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: