Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Mar 20, 2018 | Last Updated 9:16 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ టెంపర్ ‘సింబా’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!

బాలీవుడ్ టెంపర్ ‘సింబా’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!
బాలీవుడ్ టెంపర్ ‘సింబా’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరో ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమాల ఏ ముహూర్తంలో తెరకెక్కించారో కానీ..ఎన్టీఆర్ కి గోల్డెన్ టైమ్ నడుస్తుంది.  టెంపర్ చిత్రం తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ లాంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. 
jr-ntr-temper-movie-remake-puri-jagannadh-rohit-sh
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ నెగిటీవ్ షేడ్స్ లో కనిపించాడు.  తాజాగా ఈ సినిమా బాలీవుడ్ లో రిమేక్ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాను రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జొహార్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. దీనికి ‘సింబా’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆ పాత్ర పేరు 'సంగ్రామ్ సింగ్'.
jr-ntr-temper-movie-remake-puri-jagannadh-rohit-sh
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బాలీవుడ్ లో మంచి ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణవీర్ సింగ్ నెగిటీవ్ షేడ్స్ లో కూడా బాగా నటించి మెప్పించారు.  ఈ మద్య భారత దేశంలో పెను సంచలనాలకు కేంద్రంగా నిలిచిన ‘పద్మావతి’ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా నటించాడు.  ఇక పోస్టర్ విషయానికి వస్తే..పాతతరం సినిమా పోస్టర్ ను తలపించేలా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ బాలీవుడ్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

jr-ntr-temper-movie-remake-puri-jagannadh-rohit-sh
ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌, ఆర్‌ఎస్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2018 ఆరంభంలో షూటింగ్ ప్రారంభించి అదే ఏడాది డిసెంబర్‌ 28న సినిమా విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. 
jr-ntr-temper-movie-remake-puri-jagannadh-rohit-sh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాలకూర, చుక్కకూర, గోంగూర టేస్టీ పులుసు
సూర్య సరసన ప్రియా వారియర్..!
అనుష్క కొత్త సినిమా ఓకే అయ్యిందా..!
‘ఎన్టీఆర్ బయోపిక్’ముహూర్తానికి ఇద్దరు చంద్రులు..!
బాత్ టబ్ లో మత్తెక్కిస్తున్న బ్యూటీ
‘రంగస్థలం’టైటిల్ సాంగ్.. స్టెప్పుులతో చిట్టిబాబు దుమ్మురేపాడు..!
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్స్ ప్రారంభం..!
ప‌వ‌న్ కోసం దేనికైనా సిద్దమే అంటున్న హీరోయిన్..!
నెట్టింటో..శ్రియ పెళ్లి ఫోటోలు వైరల్..!
మద్యం మత్తులో భర్తను దారుణంగా చంపింది..!
రవితేజ భలే స్కెచ్ వేశాడే..!
శశికళ భర్త నటరాజన్ కన్నుమూత
ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు.. సామాన్యుడిలా ‘బస్సు ప్రయాణం’చేసిన ఎమ్మెల్యే..!
చిత్ర విచిత్ర గెటప్స్ తో..ఎంపీ శివప్రసాద్ నిరసన..!
‘సైరా’ లుక్ ఇదే అంటూ ఫోటో వైరల్
సమంత చాలా గ్రేట్.. జీవితాంతం ఆమెతో సినిమాలు చేస్తా..!
చంద్రబాబు పై మరోసారి నిప్పులు చెరిగిన పవన్ కళ్యాన్..!
ఇదిగో.. ‘రంగమ్మత్త’గా అనసూయ లుక్..!
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టెన్త్ పేపర్ లీకేజి..!
చిట్టిబాబు ని తెగ మెచ్చుకున్న రాజమౌళి..!
శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు..!
అవిశ్వాస నిర్ణయంపై గందరగోళం.. 30 సెకన్లకే వాయిదాపడ్డ లోక్‌సభ..!
బార్ డ్యాన్సర్లతో చిందులు వేస్తూ..డబ్బులు చల్లుతూ..ఆర్‌జేడీ నాయకుడి అసభ్యకర వేషాలు
దారుణం..తల్లి తల నరికి..నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు..!
అఖిల్ తన మూడో చిత్రం గురించి చెప్పాడు..!
ఫ్యాన్స్ కి మోహన్ బాబు భలే సందేశం ఇచ్చారు..!
‘రంగస్థలం’అందరికీ నచ్చే సినిమా : రాంచరణ్
ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.