కత్తి మహేష్, పూనం కౌర్ కు సంభందించిన వివాదాలు ఎప్పుడైతే తారా స్థాయికి చేరాయో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే వ్యక్తులు  ఒక్కోక్కరు ఒక్కరిగా పూనం కౌర్ కు మద్దతు పలుకుతున్నారు. పైగా పూనం కౌర్  'మా' అసోసియేషన్ లో సభ్యురాలు. దీనితో ఖచ్చితంగా మా నుంచి మద్దతు లభిస్తుంది. అయితే మనమందరమూ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మొదట గా కత్తి మహేష్ పూనం కౌర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.

Image result for punam kaur

వివాదాలు అన్ని కత్తి కి, పవన్ ఫ్యాన్స్ కి మధ్య  మాత్రమే జరుగుతున్నాయి. ఎప్పుడైతే పూనం సీన్ లోకి ఎంటర్ అయ్యిందో పైగా తను  కత్తి మీద మాములుగా వ్యాఖ్యలు చేసినట్లైతే సరిపోయుండేది. తను కత్తి మహేష్ మీద తన బాడీ గురించి అసభ్యంగా మాట్లాడింది. పైగా తను ఒక బెగ్గర్ అని అవమానకర రీతి లో మాట్లాడింది. అప్పుడే కత్తి మహేష్ తన కత్తి ని దూసినాడు.

Image result for apoorva aunty

అయితే కత్తి మహేష్ ను అన్ని మాటలు అన్నప్పుడు కనిపించని ఈ టాలీవుడ్ వ్యక్తులు ఇప్పుడు ఎదురు దాడి కి దిగే సరికి మాట్లాడుతున్నారు. తనకొక న్యాయం, కత్తి మహేష్ కి ఒక న్యాయమా అని కొంత మంది ఆరోపిస్తున్నారు. మొన్న ఆదివారం టీ వి 9 కి ఇంటర్వ్యూ ఇచ్చిన కత్తి మహేష్ తో సినీ నటీ అపూర్వ కత్తి మహేష్ తో మాట్లాడింది. పూనం కౌర్ ఒక చిన్న పిల్ల అని తను ఆవేశా పడి, తను తెలియక  వ్యాఖ్యలు చేస్తే మీరు కూడా అలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్న అని మాట్లాడింది. దానికి కత్తి మహేష్ నేను కూడా భాద పడుతున్నారు అయితే మొదటగా తనే నా జీవితం లోకి వచ్చిందని అందుకే అలా మాట్లాడ వలిసిందని తనదైన రీతిలో సమాధానం చెప్పినాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: