టాలీవుడ్ లో నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ తెలుగు, తమిళ, మళియాళ భాషట్లో నటిస్తు  మంచి క్రేజ్ సంపాదించింది.  నిత్యామీనన్‌ డేర్ మనిషి పేరు కొట్టేసింది... రింగుల జుట్టు.. ఇట్టే ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్‌ను దగ్గర చేసుకున్న నిత్యామీనన్.. ఆరంభంలో వెంకీతో ఛాన్సొస్తే నటించనని చెప్పేసింది. ఎవరినైనా ముక్కుసూటిగా మాట్లాడేసి ఇబ్బందులు పెట్టేసే ఈ భామ..తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రయోగాలు చేయమంటే మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ ఒక అడుగు ముందుకు వేస్తుంది. 
Image result for nitya menon hot
తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు అందుకోసం ఎలాంటి సన్నివేశాలలోనైనా నటించేందుకు సిద్ధపడుతుంది. ఇండియన్ సినిమాల్లో లెస్బియన్ క్యారెక్టర్లు సంచలనంగా నిలుస్తూ ఉంటాయి. ఆడ స్వలింగ సంపర్కుల పాత్రలతో ఏవైనా సినిమాలు వస్తున్నాయంటే అవి వివాదాలుగా మారుతూ ఉంటాయి. గతంలో పలు బాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి తరహా పాత్రలను చూపడం.. అవి వివాదంగా మారడం జరిగింది.నిత్యా మీనన్ ఒక ఆంగ్ల వార్తా మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఓ  లెస్బియన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. 
Related image
తెలుగులో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో మరో నాయికతో రొమాన్స్ చేయనుందట నిత్యామీనన్. ఆ సినిమా కాన్సెప్ట్ నచ్చి అలాంటి పాత్రలో చేయబోతున్నట్టుగా నిత్య వివరించింది. అంతేగాక.. ఆ సినిమాలో నిత్యకు, మరో లేడీ క్యారెక్టర్ కు మధ్యన లిప్ లాక్స్ కూడా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం నాని నిర్మాతగా మారి నటిస్తున్న ‘అ!’ చిత్రంలో నటిస్తుంది. రెజీనా, కాజల్‌లు కూడా నటిస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: