అర్జున్ రెడ్డి ఇంతకు ముందు వరకు ఇదో సాధారణ పేరు కానీ ఈ పేరుతో సినిమా విడుదల అయినప్పటినుండి అర్జున్ రెడ్డి అంటే ఒక బ్రాండ్.బాక్సాఫీసు వద్ద ఈ సినిమా చేసిన హంగామా  ఆంతా ఇంతా కాదు .సినిమా విడుదలయాయి నాలుగు నెలలు కావస్తున్నా యూత్ లో ఇంకా ఆ సినిమా పై క్రేజ్ తగ్గలేదంటే అర్థం చేస్కోవచ్చు.ఒక బోల్డ్ చిత్రంగా విడుదలయిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. వివాదాల మద్య విడుదల అయినప్పటికీ కేవలం కథనే నమ్ముకున్న ఈ సినిమా 2107 సంవత్సరంలో ఉత్తమంగా నిలిచింది. 

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమాలో విజయ్ సాయి దేవరకొండ,షాలిని లు హీరొ,హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ షాలిని నటనకు మంచి మార్కులే పడ్డాయి .అయితే ఇక్కడ హీరొయిన్ షాలిని కి మాత్రమే అభిమానులు ఏర్పడ్డారని మీరు అనుకుంటే పొరబడినట్లే  ఎందుకంటే ఈ సినిమాలో నటించిన ఇంకో ముద్దుగుమ్మకు కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఆమె ఎవరో కాదు నర్సుగా నటించిన అమ్మాయి లహరి శారి .అయితే ఈమె గురించి ఏమి విషయం ఉంది అనుకుంటున్నారా?అయితే ఇది చదవల్సిందే !!


మొన్న ఒక తెలుగు న్యూస్ ఛానెల్లో జరిగిన ఇంటర్వ్యూ లో కత్తి మహేష్ కార్యక్రమమునుండి లేచి వెళ్లిపోవడం జరిగింది .కాగా ఆ కార్యక్రమానికి యాంకర్ ఎవరో కాదు లహరి నే .ఇది తెలిశాక ఆమె తీసుకున్న ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అర్జున్  రెడ్డి సినిమాలో కూడా చూడలేనంత అందంగా ఉందంటే 
అతిశయోక్తి కాదు .దీనితో ఈ అమ్మడుకి సోషల్ మీడియా లో అనుసరించే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.ఈమె మీద కొన్ని ఫేక్ అకౌంట్లు కూడా సృష్టిస్తున్నారంటే ఈమె కుర్రకారు మనసును ఎంత దోచిందో చెప్పొచ్చు.హీరొయిన్ కు ఎంత మాత్రం తీసిపోని ఈమె అందం ఈమెకు హీరొయిన్ గా అవకాశాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో సందేహంలేదు.ఒక వేళ హీరొయిన్ గా అవకాశం వస్తే టాలివుడ్ కు మరో అందమైన అందులోను తెలుగు భామ దొరికినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: