ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్లు సర్వ సాధారణం అయ్యాయి.  ఒకప్పుడు హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అనుకున్న ఈ లిప్ లాక్ సీన్లు దాన్ని తలదన్నే లెవెల్ లో ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.  ఇక బాలీవుడ్ లో అయితే మరీ దారుణంగా..బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.   ఈ జాడ్యం తెలుగు ఇండస్ట్రీకి కూడా పట్టింది.  లవ్ సీన్లు అంటే..ఖచ్చితంగా లిప్ లాక్ సీన్లు ఉండాల్సిందే..ఆ మద్య ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కాస్త పరిధి దాటే ఈ సీన్లు చూపించారు. 
Related image
అయితే ఇలాంటి సీన్లలో హీరోయిన్లు హీరోలనే డామినేట్ చేసే విధంగా రెచ్చిపోతున్నారు.  తాజాగా ‘అలా ఎలా’తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగ్ము హెబ్బా పటేల్ లిప్ లాక్ సీన్లంటే..చాలా సింపుల్ గా తీసుకుంటుంది.  ‘కుమారి 21 ఎఫ్’, ‘ఈడోరకం ఆడోరకం’, ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రాలో వరుస వియాలను సొంతం చేసుకుంది.
Image result for hebba patel hot
ఆ తర్వాత హెబ్బాకు ఆశించిన మేర విజయాలు దక్కలేదు. గతేడాది హెబ్బా పటేల్ నటించిన ‘ఏంజెల్’ సినిమా కూడా ఆమెను నిరాశకు గురిచేసింది. ఈ సారి హాట్ హాట్ సన్నివేశాలతో కుర్రకారు పిచ్చెక్కించేందుకు సిద్ధమైపోతోంది.  ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్య కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్’ సినిమా  'కుమారి 21 ఎఫ్... తరహాలోనే '24 కిసెస్'లో కూడా బోల్డ్ క్యారెక్టర్ అని సమాచారం.
Related image
శ్రీలక్ష్మీ&24కిసెస్'లో బోల్డ్ సన్నివేశాలు పీక్ స్టేజ్ లో ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. హెబ్బా గ్లామర్ ను పూర్తిగా వినియోగించుకునేలా ఘాటైన సన్నివేశాలు ఉంటాయట.  సినిమాలో మోడల్ పాత్రలో అటు ఎక్స్ పోజింగ్, ఇటు బోల్డ్ నెస్ రెండు విషయాల్లోనూ హెబ్బా పటేల్ ఎక్కడా తగ్గలేదు. ‘ఇంద్ర’ చిత్రంలో బాల చిరంజీవిగా నటించిన తేజ సజ్జ ఇందులో హీరోగా నటించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: