వైయస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక ప్రముఖ మీడియా ఛానల్ హ్యాండిల్ చేస్తున్న ట్విట్టర్ నుండి వచ్చిన ట్వీట్ సంచలనం రేకెత్తిస్తుంది...ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటంటే.. “యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఈ నాలుగేళ్లలో పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే.. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు బయ్యర్లను నిలువునా ముంచేశాయి.

పవన్‌ కల్యాణ్‌ వరుస చిత్రాలతో ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు కుదేలయ్యారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్‌కు ఒక్క హిట్‌ సినిమా పడలేదు. గోపాల గోపాల, సర్దార్‌ గబ్బర్‌ సింగ్, రీమేక్‌ను నమ్ముకుని తీసిన కాటమరాయుడు.. ఈ మూడు సినిమాలు బయ్యర్లకు చుక్కలు చూపించాయి..”

దీన్నిబట్టి  మొత్తం సారాంశం పరంగా చూసుకుంటే ఈ మీడియా ఛానల్ తెలుగుదేశం పార్టీ తో పవన్ కళ్యాణ్ జతకట్టాక బాడ్ టైం స్టార్ట్ అయింది అని మొత్తం అర్ధం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏ  సినిమాకు ట్వీట్ ఇవ్వని ఈ చానెల్ ఇప్పుడు ఇలా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: