తెలుగు ఇండస్ట్రీ లో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. తన స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో, తన స్టైలిష్ డాన్స్ తో ఎంతో మందిని అబిమానులును సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా లో నటిస్తున్నాడు. ఇది  ఏప్రియల్ ఎండింగ్ కు పూర్తవుతుంది. తరువాత ఏ సినిమా చేస్తాడో తనకే ఒక క్లారిటీ లేదు.

Image result for allu arjun

మే అంతా రెస్ట్ తీసుకుని, జూన్ నాటికి కొత్త సినిమా మీదకు వెళ్లాలని ఆలోచన. కానీ ఎవరు? ఎవరు? రెడీగా వున్నారు అంటే ఎవ్వరూ కనిపించడం లేదు. కొరటాల శివతో చేయాలని వుందని వినికిడి. కానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకో కొరటాల శివ మాత్రం బన్నీ వైపు చూడడం లేదు. ఆ మాటకు వస్తే పెద్ద డైరక్టర్లు ఎవ్వరూ బన్నీ వైపు చూడడం లేదు. బన్నీ క్యాంప్ లో టైమ్ వేస్ట్ ఎక్కువ వుంటుందని ఇండస్ట్రీలో టాక్.

Image result for allu arjun


కథ మీద భయంకరమైన కసరత్తు వుంటుందని, అంత సులువుగా ప్రాజెక్ట్ టేకాప్ కాదని, బన్నీ తో సినిమా చేసే టైమ్ లో బయట రెండు సినిమాలు చేయవచ్చని టాక్. అయితే పెద్ద డైరెక్టర్స్ కుడా తమ, తమ ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నారు. మరి ఇలాంటి టాక్ నేపథ్యంలో బన్నీతో తరువాతి సినిమా ఎవరు చేస్తారో  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: