ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ అన‌గానే టాలీవుడ్ సినీ జ‌నాల్లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అజ్ఞాత‌వాసి సినిమాపై ఆరేడు నెల‌లుగా స్కై రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. పండ‌గ‌కు రెండు రోజుల ముందే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అజ్ఞాత‌వాసికి ఘోర‌మైన టాక్ వ‌చ్చింది.

Image result for pawan kalyan agnathavasi

రూ.125 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో స్టార్ట్ అయిన ఈ సినిమాకు తొలి రోజు రూ.40 కోట్ల షేర్ రాగా రెండో రోజు నుంచి దారుణంగా తేలిపోయింది. ఇక అజ్ఞాత‌వాసి ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్లు ఏరియా వైజ్‌గా ఇలా ఉన్నాయి.

Image result for agnatavasi movie posters

అజ్ఞాత‌వాసి ఫ‌స్ట్ వీకెండ్ ఏరియా వైజ్ షేర్ ( రూ.కోట్ల‌లో):

నైజాం - 9 .25

సీడెడ్ - 4 .45
వైజాగ్ - 4 .71
ఈస్ట్ గోదావరి - 3 .32
వెస్ట్ గోదావరి - 4 .08
కృష్ణా - 2 .58
గుంటూరు - 4 .53
నెల్లూరు - 1 .98
-----------------------------------------------------
ఫస్ట్ వీకెండ్ ఏపీ, టీఎస్ కలెక్షన్స్ = 34 .90
-----------------------------------------------------
ఇక ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్ల‌కు, జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌కు తేడా చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే ఇంకా 60-70 శాతం వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంది. ఓవ‌రాల్‌గా చూస్తే అజ్ఞాత‌వాసి డిస్ట్రిబ్యూట‌ర్లు నిండా మున‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: