భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. సినిమా చూసిన ప్రేక్షకులకు, అభిమానులకు అంతేకాకుండా సినిమాను కొన్న బయ్యర్లకు తీవ్ర నిరాశ మిగిల్చింది. అయితే ఈ క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఓవర్సిస్ లో  ఓ అరుదైన రికార్డును సృష్టించింది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా.

ఫస్ట్ ప్రీమియర్ షో అమెరికాలో విడుదల యి ప్లాప్ టాక్ సొంతం చేసుకుని రెండో రోజు నుండే వసూళ్ల వర్షం తగ్గిపోయింది. ఓ స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయితే వచ్చే కలెక్షన్ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా అజ్ఞాతవాసి కి వచ్చింది ...బ్లాక్ బస్టర్ చిత్రాలకు కూడా సాధ్యపడని తో మిలియన్ డాలర్స్ గ్రాస్ ని ఫస్ట్ వీకు పూర్తయేసరికి చేరుకొని కొత్త రికార్డు సాధించాడు పవన్ కళ్యాణ్.

అయితే కొంతమంది ఇండస్ట్రీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు మిలియన్  డాలర్స్ వసూలు చేసిన ఉపయోగం ఏమీ లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్లకు 4 మిలియన్ డాలర్స్ వస్తేనే ఈ సినిమాను తీసుకున్నవారికి  లభాలు వస్తాయంట. లేదంటే ఈ రికార్డు వేస్ట్ అంట.


మరింత సమాచారం తెలుసుకోండి: