అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). జనవరి 16న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ ఊపుఊపింది. ఈ సినిమా గురించి వర్మ ఎన్నో రకాలుగా ప్రమోషన్ వర్క్ చేస్తున్నారు.  వర్మ మాటల్లోనే.. "సెక్స్ అనేది భగవంతుడు సృష్టించిందే కానీ మనిషి సృష్టించినదైతే అస్సలే కాదు.. అది ప్రకృతి నుంచి మాత్రమే వచ్చింది. మనుషులు సంతోషం కోసం శృంగారంలో పాల్గొంటారు.
Image result for ramgopal varma gst
ఆ తర్వాత మాత్రమే పిల్లలు పుడతారు అయితే అనాదిగా సెక్స్ అనే దాన్ని ఒక అపరాధ భావంతో చూస్తున్నారు. అలా చూడటానికి సిగ్గుపడాలి కొంత మంది శతబ్దాల కాలం నుంచి అలా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌ను నమ్ముకున్న రాంగోపాల్ వర్మ తాజాగా ఓ పోర్న్ స్టార్‌తో వీడియో తీస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ(గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) పేరుతో తీస్తున్న ఈ వీడియో ట్రయలర్ రిలీజ్ అయి వైరల్ అయింది. తాజాగా రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని ఆగిపోయింది.   
Image result for ramgopal varma gst
ఈ వీడియో వీక్షించడానికి  లక్షలాది మంది ఒకేసారి ఎగబడిపోవటంతో వీడియో క్రాష్‌ అయిపోయింది. అయితే దీనిని అప్‌ గ్రేడ్‌ చేసి కాసేపట్లోనే విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీటర్‌లో వెల్లడించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సిన విషయం తెలిసిందే. అధికారిక లింక్ ఎంతకీ తెరచుకోకపోతుండటం, బఫర్ కావడానికి ఎక్కువ సమయం పడుతుండటం... వెరసి వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ‘‘ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతోందని.. అప్ గ్రేడ్ చేసే నిమిత్తం నిలిపివేశాం అని వర్మ వెల్లడించాడు. 
Image result for ramgopal varma gst
అయితే ఈ వీడియో తిలకించాలంటే..150 రూ. చెల్లించాల్సిందే.  'స్ట్రయిక్ ఫోర్స్' ఏర్పాట్లు చేస్తోందని చెప్పాడు. మంచి క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్, స్పీకర్లతో వినాలని, కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని, ఆయన సంగీతం మియా మాల్కోవా అందమంత బలమైనదని వర్మ ట్వీట్‌లో వ్యాఖ్యానించాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: