Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 16, 2018 | Last Updated 5:18 pm IST

Menu &Sections

Search

హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్.. సీజన్-2కి ఎన్టీఆర్ కొత్త లుక్..!

హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్.. సీజన్-2కి ఎన్టీఆర్ కొత్త లుక్..!
హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్.. సీజన్-2కి ఎన్టీఆర్ కొత్త లుక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అవడంతో సీజన్-2కి రంగం సిద్ధం చేస్తున్నారు. స్టార్ హీరోగా ఎన్.టి.ఆర్ రియాలిటీ షో చేయడం గొప్ప విషయమే.. బిగ్ బాస్ సీజన్ 1 అంత పెద్ద హిట్ అయ్యింది అంటే అది కచ్చితంగా తారక్ క్రేజ్ వల్లనే.

big-boss-season-2-hyederabad-set-star-maa-reality-

ఇక బిగ్ బాస్ సీజన్-2 ఈ ఇయర్ జూన్ నుండి మొదలవనుందని తెలుస్తుంది. ఈ సీజన్ లో టాలీవుడ్ క్రేజీ సెలబ్రిటీస్ పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో ఎన్.టి.ఆర్ సరికొత్తగా కనిపించబోతున్నాడట. అంతేకాదు బిగ్ బాస్ సీజన్-1 పూణెలో సెట్ వేయగా.. అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యాయట.

big-boss-season-2-hyederabad-set-star-maa-reality-

తెలుగు ఆర్టిస్టులకు అసౌకర్యంగా ఉందని ఈసారి హైదరాబాద్ లో బిగ్ బాస్ సెట్ వేసే ఆలోచనలో ఉన్నారట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సెట్ వేయబోతున్నారట. ఇక ఈ సీజన్-2లో సరికొత్త సెగ్మెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని అంటున్నారు. సీజన్ 1 లానే సీజన్-2 కూడా గ్రాండియర్ గా ఉండబోతుందట.

big-boss-season-2-hyederabad-set-star-maa-reality-

మార్చి నుండి త్రివిక్రం తారక్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా పూర్తయ్యే లోగా బిగ్ బాస్ సీజన్-2 మొదలవుతుందట. ఇక ఈసారి 10 వారాలు కాకుండా 14 వారాల పాటు షో నడిపిస్తారట. ఈసారి సినిమా సెలబ్రిటీస్ కూడా సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది. 


big-boss-season-2-hyederabad-set-star-maa-reality-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.