Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 15, 2018 | Last Updated 10:49 pm IST

Menu &Sections

Search

కాథరిన్ ను అవమానించిన యువ హీరో... సినిమా నుంచి తొలగింపు..!

కాథరిన్ ను అవమానించిన యువ హీరో... సినిమా నుంచి తొలగింపు..!
కాథరిన్ ను అవమానించిన యువ హీరో... సినిమా నుంచి తొలగింపు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కాథరిన్ కి తెలుగు లో హిట్స్ తక్కువ గ ఉన్న భాగానే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ సరసన సరైనోడు సినిమాలో ఆమె పోషించిన యం.యల్. ఏ పాత్ర ఆమెకు మంచి గుర్తింపుని తీసుకు వచ్చింది. ఒకప్పటిలా కాకుండా సినిమా లను ఎంచి ఎంచి సెలెక్ట్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ్ లో సూపర్ ఫామ్ లో ఉంది. ఆమె సినిమా చేస్తే తీసుకునే పారితోషికమే కోటి రూపాయల దాకా ఉంటుందని అంచనా ఆమెకు ఉన్న డిమాండ్ అలాంటిది.
kaatharin-nikhil
అయితే , అలాంటి కాథరిన్ ని ఈ మధ్యనే ఒక తెలుగు సినిమా హీరో ఘోరంగా అవమానించాడంట. ఇండస్ట్రీ లో ఇది చాలా పెద్ద ఇన్సల్ట్  గా ఫీల్ అయిన కాథరిన్ ఆ తరువాత తెలుగు సినిమాలు చెయ్యడం తగ్గించింది అంట. ఇంతకీ ఆ హీరో ఎవరు. కాథరిన్ ని ఎలా అవమానించాడు? వివరాల్లోకి వెళ్తే, తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినా కానిదన్ సినిమాని తెలుగులో తీద్దాం అని రీమేక్ హక్కులు తీసుకున్నారు ఇక్కడి నిర్మాతలు.

kaatharin-nikhil
ఈ సినిమాకి తమిళ మాతృకలో హీరోయిన్ గా నటించిన కాథరిన్ తెలుగులో కూడా నటించడానికి ఒకే చెప్పింది అంట. ఇందులో హీరోగా నిఖిల్ ని ఎంచుకోగా, అతను క్యాథెరోయిన్ అయితే తన పక్కన పెద్ద దానిలా ఉంటుంది అని అన్నాడు అట. మొదట కాథరిన్ ని హీరోయిన్ గా అంగీకరించిన నిఖిల్ తరువాత అతనే కాథరిన్ హీరోయిన్ లా కాకుండా డామినెటే చేసేలా ఉందని , అలాగే తన పక్కన అక్కల ఉంటుంది అని చెప్పుకొచ్చాడట. ఇదే కారణం చెప్పి క్యాథెరిన్ ని ఈ సినిమా నుండి తొలగించడంతో కాథరిన్ చాలా అప్ సెట్ అయ్యింది అంట. kaatharin-nikhil
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తన పైన ట్రోలింగ్ చేసిన వారికి ఘాటుగా వార్నింగ్ ఇస్తున్న హీరో...!
రికార్డుల వేటలో చిరంజీవి త్వరలో...!
ఉభయ గోదావరి జిల్లా లలో జగన్ కు రిపోర్ట్ ఏమని వచ్చింది...!
దిల్ రాజు ఆ హీరోయిన్ కు అవకాశాలు రాకుండా చేయాలనీ చూస్తున్నాడా...!
సుభాష్ చంద్ర బోస్  ఒక సైనిక శక్తి..!
భగత్ సింగ్ లాంటి ధైర్యవంతుడు మళ్ళీ పుడతాడా...!
ప్రపంచం  గర్వించ తగ్గ నాయకుడు గాంధీజీ..!
అల్లు అరవింద్ షాకింగ్ నిర్ణయం..!
టీడిపి కీ నీకు తేడా ఏముంది పవన్..!
ఆ రోజు వస్తే  భారతీయుల మనసులు పులకరించి పోతాయి..!
రాజకీయాల్లో పవన్ ను ''ఆ '' విషయం చాలా ఇబ్బంది పెడుతుంది పాపం...!
మోక్షజ్ఞ ఏం మారలేదంటా..!
 సక్సెస్  మీట్ లో సినిమా ఆడట్లలేదని ఒప్పుకున్నా హీరో...!
పవన్ విడాకుల విషయం లో పవన్ చెప్పింది నమ్మాలా... రేణు దేశాయ్ చెప్పింది నమ్మాలా...!
కాపుల మీద పవన్ ధీమా ఏమిటి?
ఆ సినిమాను రిజెక్ట్ చేసిన బతికి పోయిన ఎన్టీఆర్...!
లోకేష్ ను పవన్ టార్గెట్ చేయడం వెనుక అదేనా బలమైన కారణం..!
ఆ ఘటన తో చంద్ర బాబు ను దళితులు క్షమిస్తారా..!
పవన్ నీవు ఇచ్చిన 'ఒక్క' హామీకి రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర సరిపోతుందా... అవగాహన ఉండాలి..!
ముద్ర గడ అందుకే జగన్ మీద కక్ష కట్టాడా... సీట్ల పంపకం లో తేడా..!
 లీకుల పైన విజయ దేవర కొండ భావోద్వేగ మాటలు..!
నా తల్లిని దూషించేందుకు నీకు మనసెలా వచ్చింది లోకేష్... పవన్ భావోద్వేగ వ్యాఖ్యలు...!
జగన్ కు తెలియకుండా మీకెలా తెలిసింది.. టీడీపీ ద్వంద్వ నీతి..!
రామోజీ రావు అందుకే జగన్ కు మద్దతు ఇవ్వలేదా...!
ఎన్ని ముద్దు సీన్స్ కు అయినా ఓకే అంటున్న ఆ హీరోయిన్ కు అవకాశాలు రావడం లేదా..!
చంద్ర బాబు భయానికి ఇదేనా నిదర్శనం.. అందుకే వైస్ ఫ్యామిలీ మీద ఈ కార్య క్రమం...!
అదే జరిగి ఉంటే టీడీపీ డబ్బా కు హద్దు అదుపు ఉండేది కాదు..!
అదిరి పోయే న్యూస్ ఎన్టీఆర్ బయో పిక్ లో చిరంజీవి..!
అఖిల ప్రియ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్న చంద్ర బాబు..!
శ్రీరెడ్డి వ్యవహారం మీద స్పందించిన ఆండ్రియా... నాకు ఆ అనుభవం ఎదురు కాలేదు..!
చంద్ర బాబు ను ఒక అట ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్...!
లోకేష్ బాబు కామెడీలు నీకే సాధ్యమయ్యా...!
ఆ నాయకుడి పరిస్థితి ఎవరికీ రాకూడదు..!
మహర్షి సినిమా విషయం లో నిర్మాతలకు నష్టాలు తప్పవా...!