Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Aug 18, 2018 | Last Updated 4:47 am IST

Menu &Sections

Search

ఇమ్రాన్ హష్మీ చేదు అనుభవం..!

ఇమ్రాన్ హష్మీ చేదు అనుభవం..!
ఇమ్రాన్ హష్మీ చేదు అనుభవం..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో రోమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న  ఇమ్రాన్ హష్మీ అంటే తెలియని వారు ఉండరు. మనోడు ఏ హీరోయిన్ తో అయినా ఖచ్చితంగా ఘాటైన లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే.  అలాంటి  ఇమ్రాన్ హష్మీ కి హైదరబాద్ లో ఘోర అవమానం జరిగింది.  ఇమ్రాన్ హష్మీ హైదరాబాద్‌కు వస్తున్నాడని నగరంలోని ఆయన అభిమానులు ఒక్కచోటికి చేరుకున్నారు. షేక్‌పేట పోడియం షాపింగ్‌ మాల్‌ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు గుమిగూడారు. అయితే విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులు, ప్రజలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు.
emraan-hashmi-hyderabad-reya-chakraravathi-saina-n
మాల్ లోని ఓ షోరూంను ప్రారంభించేందుకు ఇమ్రాన్ హష్మితో పాటు బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్,  బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ఆహ్వానించారు. గత రాత్రి 8.30 గంటల సమయంలో కారులో మాల్ ఆవరణకు ఇమ్రాన్ రాగా, అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో చేరిన అభిమానులు ఆయన్ను దగ్గరి నుంచి చూసేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించడం బౌన్లర్ల వల్ల కాలేదు.

emraan-hashmi-hyderabad-reya-chakraravathi-saina-n
ఆపై మాల్ లోకి వచ్చేందుకు నిరాకరించిన ఇమ్రాన్ స్టోర్ ఇనాగరేషన్ లో పాల్గొనకుండానే వెనుదిరిగి పోయారు. ఆయన కారును అతికష్టం మీద మాల్ ను దాటించగలిగారు బౌన్సర్లు.దీంతో తమ అభిమాన హీరోను చూడలేకపోయామని తీవ్ర అసంతృప్తి అభిమానులు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మరికొందరు అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా వారికి నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

emraan-hashmi-hyderabad-reya-chakraravathi-saina-n

emraan-hashmi-hyderabad-reya-chakraravathi-saina-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడ్లబండిపై వచ్చి షాక్ ఇచ్చిన అటల్ జీ!
ఉత్కంఠ రేపుతున్న సమంత'యూ టర్న్' ట్రైలర్!
రజినీ సరసన నిషాకళ్ల సుందరి!
‘బక్రీద్’ విశిష్టత ఏంటి?
కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!
‘గూఢచారికి’ షాక్ ఇచ్చిన ‘గీతాగోవిందం’!
అయ్యో..గీతాగోవిందం ఛాన్స్ మిస్ అయ్యిందట!
ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ ఖరీదు తెలిస్తే..షాక్!
‘సైరా’లో పూనమ్ కౌర్..?!
‘గీతాగోవిందం’చాలా బాగుంది : చిరంజీవి
ఓవర్సీస్‌లో ‘గీతాగోవిందం’ కలెక్షన్ల వర్షం!
అయ్యో 'గీత గోవిందం' లిప్ లాక్స్ మిస్!
చోరీ కేసులో సినీనటుడు అరెస్ట్!
ఆ ఇంట్లో దెయ్యం ఉందట..అందుకే..!
శత్రువులను చీల్చి చండాడుతున్న ‘మణికర్ణిక’ ఫస్ట్ లుక్!
సూపర్ హిట్ మూవీ రిజక్ట్ చేసిన ప్రభాస్!
ధైర్య సాహసాల ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి!
సింగర్ మంగ్లీకి ఆ సినిమా కలిసి వచ్చేనా!
తెరపైకి ‘జయలలిత బయోపిక్’!
‘ఆర్ ఎక్స్ 100’తమిళ్ రిమేక్ లో ఆ హీరో!
 ‘మహానటి’ కి ఐఎఫ్‌ఎఫ్‌ఎం అవార్డు!
అరవింద స్వామి ‘నవాబ్’ ఫస్ట్ లుక్!
కేరళా బాధితులకు విజయ్ దేవరకొండ సహాయం!
ఆ సినిమాలో ఇంకేం చూపించాలి!
ఛీ..నాకు పొట్టిలాగు వచ్చింది..!
కొరుకున్న ప్రియుడితో కలర్స్ స్వాతి పెళ్లి!
అలాంటి వారిని విజయ్ ఫ్యాన్స్ తంతారు! : అల్లు అరవింద్
ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా!