Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 3:24 pm IST

Menu &Sections

Search

నా ముద్దు పేరు ఎదవ అంటున్న మెగా అబ్బాయి..!

నా ముద్దు పేరు ఎదవ అంటున్న మెగా అబ్బాయి..!
నా ముద్దు పేరు ఎదవ అంటున్న మెగా అబ్బాయి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల ఎవరికి వారే పోటీగా నటిస్తున్నారు.  ఇప్పటికే పవన్, బన్ని, రాంచరన్ లో మంచి ఫామ్ లో ఉండగా రీసెంట్ గా సాయిదరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఎంట్రీ ఇచ్చారు.  మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..కంచె సినిమాతో మంచి ఘనవిజయం సాధించాడు.  గత సంవత్సరం ‘ఫిదా’ సినిమాతో అందరినీ లవర్ బాయ్ గా ఫిదా చేశాడు.  తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘తొలిప్రేమ’ రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఆ ఆనందంలో ఉన్న వరుణ్ తేజ్, ఓ ఆంగ్ల మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
mega-family-nagababu-varun-tej-tholi-prema-movie-s
తనకు ఇచ్చే పారితోషికంపై వ్యాఖ్యానిస్తే, ఐటీ సమస్యలు వస్తాయన్న ఆయన, చేసే సినిమాపై ఆధారపడి డబ్బు తీసుకుంటానని చెప్పాడు.  తన ముద్దుపేర్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, "నాన్న ఎదవ అని పిలుస్తుంటాడు. అమ్మ వరుణ్ బాబూ అంటుంది. ఇంకా చాలానే ముద్దుపేర్లున్నాయి" అని చెప్పాడు. యూసఫ్‌గూడలోని సెయింట్‌ మేరీస్‌ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌  చేసిన తాను ప్రస్తుతానికి ఒంటరిగానే ఉన్నానని, ఎవరైనా అమ్మాయి దొరికితే చెబుతానని అన్నాడు.

mega-family-nagababu-varun-tej-tholi-prema-movie-s
ఇండస్ట్రీలో తనకు మంచి ఫ్రెండ్ ఎవరంటే..బాహుబలి ప్రభాస్ అని అన్నాడు. అంతే కాదు ప్రభాస్ కన్నా ఒక అంగుళం ఎక్కువ ఎత్తే ఉన్నానని అన్నాడు. తన వయసును దాచుకోబోనని 1990 జనవరి 19న పుట్టిన తనకిప్పుడు 28 ఏళ్లని చెప్పాడు. 'ఘాజీ' వంటి చిత్రాన్ని తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటిస్తున్నట్టు వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.


mega-family-nagababu-varun-tej-tholi-prema-movie-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు
ఆ సంఘటనే ‘భారతీయుడు’తీయించేలా చేసింది: శంకర్
50 కోట్ల షేర్ వసూళ్లు చేసిన ‘వినయ విధేయ రామ’!
“లక్ష్మీస్ ఎన్టీఆర్” నుంచి ఏం రాబోతుంది?!
అమ్మ పాత్రలో నటించడం నా అదృష్టం : నిత్యామీనన్
ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ డేట్ మారింది!
ముద్దుగా పెంచుకుంటే..కృరంగా చంపేసింది!
బోనీకపూర్ కి ఆ దర్శకుడు కౌంటర్!
లక్కీ ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్!
చైతూ,సమంత ‘మజిలీ’సెకండ్ లుక్!
టీడీపీ నేత గెస్ట్ హౌస్ లో.. యువతులతో అశ్లీల నృత్యాల్లో రచ్చ!
రూ.150 కోట్ల క్లబ్ లో రజినీ 'పేట'!
కోరుకున్న ప్రియుడితో ప్రభాస్ హీరోయిన్ నిశ్చితార్థం!
ఆకట్టుకుంటున్న‘మణిక‌ర్ణిక ’వీడియో సాంగ్!
‘చిత్రలహరి’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘సైరా’లో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్!
తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా.. కానీ హర్ట్ అవుతారేమోనని వదిలేశా! : రాంగోపాల్ వర్మ