Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, May 23, 2018 | Last Updated 10:42 am IST

Menu &Sections

Search

ప్రముఖ సినీ నటి కన్నమూత..!

ప్రముఖ సినీ నటి కన్నమూత..!
ప్రముఖ సినీ నటి కన్నమూత..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీ ప్రముఖ సీనీనటులు అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోతుంది.  తాజాగా ఒరియా చలన చిత్ర రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి పార్వతీ ఘోష్ (85) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు.  గతంలో పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న పార్వతి ఘోష్ ఆ తర్వాత దర్శకురాలిగా మారారు.  పార్వతి ఘోష్ మరణ వార్త విన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
veteran-odia-cine-actress-parbati-ghosh-passes-awa
భువనేశ్వర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  ఆమె గొప్ప నటి అని..భారత దేశంలోనే  తొలి మహిళా దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని..సినీ రంగం అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు. మార్చి 28, 1933లో కటక్‌లో జన్మించిన పార్వతీ ఘోష్ 16 ఏళ్ల వయసులో ‘శ్రీ జగన్నాథ్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలుమోపారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానుల మనసుల్లో  సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

veteran-odia-cine-actress-parbati-ghosh-passes-awa
తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.ఒరియా సినీ రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె అందరికీ ఆదర్శప్రాయులన్నారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు వచ్చాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు.



veteran-odia-cine-actress-parbati-ghosh-passes-awa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘మహానటి’లో అమ్మగురించి తప్పుగా ఉంది!
ఈ కొబ్బరిబోండం మన పలాసది..ఇది కదా దాహం తీర్చేది : పవన్ కళ్యాన్
బండారు దత్తాత్రేయ ఇంట విషాదం!
‘సైరా’లో మరో బాలీవుడ్ నటుడు!
ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు  క‌న్నుమూత‌..!
సానియా నటించిన యాడ్‌ కి సీఎస్ఈ అల్టిమేటం!
కర్ణాటక పోలింగ్ లో అక్రమాలు జరిగాయి..ఈసీకి లేఖ రాసిన యడ్యూరప్ప
మహేష్,ఎన్టీఆర్, చరణ్ ఫోటో వైరల్!
ఆ పాత్రలో నటించబోతున్న ప్రియాంక చోప్రా!
ఏసీబీ విచారణకు వైసీపీ ఎమ్మెల్యే డుమ్మా!
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్!
కొత్త లుక్ తో రాబోతున్న మహేష్!
ఎస్ జానకికి బాల‌సుబ్ర‌హ్మాణ్యం జాతీయ పురస్కారం!
గోవా బ్యూటీకి ఈసారైనా కలిసి వస్తుందా!
మత్సకన్య జన్మించిందా!
విజృంభిస్తున్న నిపా వైరస్..పన్నెండుకు చేరిన మృతులు!
జనసేనానిలో అంతా కులసేనానే ఉంది : శ్రీరెడ్డి
రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహూ’
కారుతో ఢీకొట్టి..బెదిరించాడని..దర్శకుడు బాబీపై కేసు నమోదు!
కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి : అమిత్ షా
జెమినీ గణేశన్‌ కూతురికి సావిత్రి కూతురు కౌంటర్!
పోలవరం కట్టితీరుతాం : సీఎం చంద్రబాబు
రైలు ప్రమాదం నుంచి బయటపడ్డ ట్రైనీ ఐఏఎస్ లు!
యాంకర్ రష్మికి కోపం వచ్చింది..ఎందుకో తెలుసా!
యాంకర్ లోబోకు రోడ్డు ప్రమాదం..!
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు...భయంతో ప్రయాణీకులు పరుగులు!
తనపై లైంగిక వేధింపు జరిగింది : సుస్మిత
యద్దనపూడి మృతిపై పలువురి సంతాపం!
ప్రముఖ రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి మృతి
సీఎం అంటూ నినాదాలు కాదు..ఓట్లు వేస్తే సీఎం ని అవుతా! : పవన్ కళ్యాన్
పాలకూర, చుక్కకూర, గోంగూర టేస్టీ పులుసు
నేనూ ప్రేమిస్తాను..!
కర్ణాటక : అయ్యో పాపం..యెడ్యూరప్ప!
సిక్స్ ప్యాక్స్ తో ఎన్టీఆర్ 'అరవింద సమేత...'అదుర్స్!
వెంకీ, చైతూ మ‌ల్టీస్టార‌ర్‌లో రకూల్?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.