బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో వరస చిత్రాల్లో చేస్తున్న ముద్దుగుమ్మల్లో అమీ జాక్సన్ ఒకరు. వెండితెరపై ఎలాంటి సంకోచం లేకుండా అందాల ఆరబోతలో ముందుంటుంది బ్రిటన్‌కు చెందిన అందాల భామ. సినిమాల్లోనే కాదు, ఫొటో షూట్స్ లో కూడా అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడదు అమీ జాక్సన్. భారీ సినిమాల్లో అవకాశాలు వరిస్తున్నా.. మరోవైపు మోడలింగ్ పై ఏమాత్రం చిన్నచూపు చూడటం లేదు. రోబో చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం కొట్టేసిన అమీ జాక్సన్ తాజాగా చేసిన ఫొటోషూట్ రచ్చ రచ్చగా మారింది.   
Image result for అమీ జాక్సన్ హాట్
ఆ మద్య లో దుస్తుల కోసం హాట్ హాట్‌గా చేసిన ఈ ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇక ఫోటో షూట్స్ లో హద్దుల్లేకుండా రెచ్చిపోతోందీమె. సినిమాల్లో ఇలా కనిపిస్తే సెన్సార్ వాళ్లు తమ కత్తెర్లకు పని చెబుతారనే అనుకుంటోందో ఏమో కానీ, సోషల్ మీడియాలో అమీ చెలరేగిపోతోంది.
ఇక అమీ చేతుల్లో ఉన్న అవకాశాల విషయానికి వస్తే.. అటు ఇంగ్లిష్ సినిమాల నుంచి, ఇటు దక్షిణాది ప్రాంతీయ భాషల సినిమాల వరకూ అమీ హవా కొనసాగుతూ ఉంది.
Related image
రాంచరణ్, అల్లు అర్జున్ నటించిన ఎవడు చిత్రంలో కూడా నటించింది. ఎవడులో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రోబో2.0 చిత్రంలో రజనీకాంత్ సరసన నటిస్తున్నది. ఆ మద్య   విడుదలైన అమీ జాక్సన్ రోబోటిక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్‌కు మంచి స్పందన లభించింది.

Image result for అమీ జాక్సన్ హాట్


మరింత సమాచారం తెలుసుకోండి: